07/10/2025
#కొమరంభీమ్ ఒక గొప్ప ఆదివాసి నాయకుడు, ప్రత్యేకమైన ఆదివాసి రాజ్యం కోసం మరియు ఆదివాసీ హక్కుల కోసం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన 'జల్ జంగల్ జమీన్' అనే నినాదాన్ని ఇచ్చారు. ఈరోజు ఆయన స్మృత్యర్థం వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాడం జరిగింది. ఘనంగా నివాళలు అర్పించాడం జరిగింది 💐💐 KomuramBheem KomaramBheem #బీమ్