voice of siddu

voice of siddu welcome to my page iam entertainment and fun and details people connect with you ���

30/06/2025

సిక్స్ కొట్టిన అనందం.. క్ష‌ణాల్లో పోయిన ప్రాణం

పంజాబ్‌లోని గురుహ‌ర్ స‌హాయ్ ప‌ట్ట‌ణంలో క్రికెట్ ఆడుతూ కుప్ప‌కూలిన క్రికెట‌ర్‌

సిక్స్ బాది ముందుకు న‌డిచిన వెంబ‌డే కుప్ప‌కూలిపోయిన హ‌ర్జిత్ సింగ్ అనే ఆట‌గాడు

30/06/2025

కుక్కలు వేరైనా ప్రవహించే రక్తం మాత్రం పచ్చ రక్తమే అని నిరూపిస్తున్నరు మహా న్యూస్ పై
దాడి
చివరికి వైయస్ షర్మిల కూడా ఖండించింది అంట పాపం మేడం

ఈ మేడానికి ప్రభాస్కి లింకు ఉందని అంటగట్టి పచ్చ కుక్కలు ప్రచారం చేస్తే

నాడు ప్రభుత్వంలో ఉన్న రామన్న అది మంచి పద్ధతి కాదు విచారించి చర్యలు తీసుకోండి అని చెప్పాడు

అది మరిచిన వైయస్ షర్మిల

కుక్కలు వేరైనా అందులో ప్రవహించే రక్తము అంతా పచ్చదే అని నిరూపిస్తున్నరు

ఇరాన్ ఇజ్రాయెల్ లో గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది సీజ్ ఫైర్ కు రెండు దేశాలు కట్టుబడతాయి అనే నమ్మకం నాకు లేదు...-బీరయ్య యాద...
24/06/2025

ఇరాన్ ఇజ్రాయెల్ లో
గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది సీజ్ ఫైర్ కు రెండు దేశాలు కట్టుబడతాయి అనే నమ్మకం నాకు లేదు...
-బీరయ్య యాదవ్

ఏదిఏమైనా ఒకటి తేలిపోయింది. అది ఇజ్రాయిల్ ఒక పిరికి దేశమని,
అది శత్రు దుర్భేద్యమైన దేశం కాదని రుజువైంది.
అమెరికా కూడా అంత బలమైనదేమీ కాదని తేలిపోయింది.
ఖతార్, కువైట్ లలోని వైమానిక స్థావరాల మీద దాడి చేయగానే అమెరికా తోకముడిచింది. ట్రంపు వణికిపోయి శాంతి వచనాలు పలికాడు.
ఇప్పటికీ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ భాషే మాట్లాడుతున్నాయి. సిగ్గులేకుండా నెతన్యాహూ ఇంకా విక్టిమ్ కార్డు వాడుతూనే వున్నాడు.. కానీ అయోతుల్లా ఖమేయిని మాత్రం ఇరాన్ ఫిలాసఫీ మాట్లాడుతూ తన దేశ ఔన్నత్యాన్ని చాటాడు.
ఇరాన్ అద్భుతమైన సాహసం మధ్యాసియాలో శాంతికి దారులు వేస్తుంది. గాజాతో కూడిన పాలస్తీనా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడే సమయం వచ్చింది. నిజానికి ప్రపంచం అంతా కోరుతున్న ఒక కీలకమైన పరిష్కారం దొరికేలా చేసిన ఘనత ఇరానుకే దక్కింది.

Voice of siddu

ప్రమాదానికి కారణమంటూ పోలీసులు మొదటగా పేర్కొన్న టాటా సఫారీ వాహనం. Ap 26, CE 0001. దీన్ని నంబర్‌ ప్లేట్‌ ఇప్పుడు రిమూవ్‌ చ...
23/06/2025

ప్రమాదానికి కారణమంటూ పోలీసులు మొదటగా పేర్కొన్న టాటా సఫారీ వాహనం. Ap 26, CE 0001. దీన్ని నంబర్‌ ప్లేట్‌ ఇప్పుడు రిమూవ్‌ చేశారు.
దీన్ని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ వెనుకవైపు పెట్టిన పోలీసులు.

ఈ వెహికల్‌కు సంబంధించి వాహన యజమాని గొట్టిపాటి హరీష్‌, డ్రైవర్‌ సాయిబాబాను పోలీసులు 18వ తేదీ రాత్రే అరెస్టు చేసి, 19 వతేదీ వారి వద్దనుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకుని, ఇద్దరు పూచీకత్తు తీసుకుని స్టేషన్‌ బెయిల్‌మీద విడుదలచేశారు.
ఇప్పుడు ఆ వాహనం స్టేషన్‌ వెనుక భాగంలో ఉంది.

18/06/2025

ఢిల్లీలో భారీ వర్షం

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఢిల్లీ & పరిసర ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

*త్వరలో వందలో 20 మంది ఉద్యోగాలు తొలగింపు*టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ఇప్పటికే చాలా మందికి లేఆఫ్స్‌ ప్రకటి...
17/06/2025

*త్వరలో వందలో 20 మంది ఉద్యోగాలు తొలగింపు*

టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ఇప్పటికే చాలా మందికి లేఆఫ్స్‌ ప్రకటించిన ఇంటెల్‌ కంపెనీ జులైలో మరింత మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈసారి తొలగింపులు సంస్థ ఫ్యాక్టరీ కార్మికులు 15 నుంచి 20 శాతం మందిని ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. కొత్త సీఈఓ లిప్-బు టాన్ మార్చిలో బాధ్యతలు స్వీకరించిన తరువాత సంస్థ త్వరలో భారీగా శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని చూస్తుంది. రాబోయే కోతలు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

17/06/2025

గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్

సుప్రీంకోర్టు ఆదేశాలతో కొమ్మినేనికి కండిషనల్ బెయిల్ ఇచ్చిన మంగళగిరి కోర్టు

ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు

జైలు వద్ద వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతలు పరామర్శ

నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం.. ఇరాన్‌లో భారత విద్యార్థుల పరిస్థితిఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన...
16/06/2025

నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం.. ఇరాన్‌లో భారత విద్యార్థుల పరిస్థితి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడున్న భారత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది భారతీయ మెడికల్ విద్యార్థులు ఇరాన్‌లో చిక్కుకుపోయారు. గత మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాంబు దాడుల శబ్దాలతో బేస్‌మెంట్‌లలోకి పరిగెడుతున్నామని తెలిపారు.

మరో ఎయిర్ ఇండియా విమానంలో సమస్యమరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. AI315 ఫ్లైట్ హాంకాంగ్ నుంచి ఢిల్లీకి ...
16/06/2025

మరో ఎయిర్ ఇండియా విమానంలో సమస్య

మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. AI315 ఫ్లైట్ హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తుండగా పైలట్ టెక్నికల్ సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించారు. కాగా ఈ విమానం కూడా ఇటీవల అహ్మదాబాద్లో కూలిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ రకమే కావడం గమనార్హం.

16/06/2025

బోయింగ్ విమానానికి తప్పిన ముప్పు

మరో బోయింగ్ 787/8 విమానానికి ప్రమాదం తప్పింది. బ్రిటిష్ ఎయిర్వేస్ BA35 విమానం 360 మందితో నిన్న లండన్ హిత్రో విమానాశ్రయం నుంచి చెన్నైకి బయల్దేరింది. 30 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం 12వేల అడుగుల ఎత్తులో సాంకేతిక లోపం తలెత్తింది. రెక్కల భాగంలోని ఫ్లాప్స్ వద్ద పొగలా రావడంతో పైలట్ దాన్ని తిరిగి హిత్రో విమానాశ్రయం లో ల్యాండ్ చేశారు. కాగా అహ్మదాబాద్ విమానం కూడా బోయింగ్ 787/8 మోడలే కావడం గమనార్హం.

బాంబు బెదిరింపు.. విమానం దారి మళ్లింపుజర్మనీ నుంచి శంషాబాద్ (HYD)కు రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి బా...
15/06/2025

బాంబు బెదిరింపు.. విమానం దారి మళ్లింపు

జర్మనీ నుంచి శంషాబాద్ (HYD)కు రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో ఆ ఫ్లైట్ను రొమానియా నుంచి ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) ఎయిర్పోర్టుకు తిరిగి తీసుకెళ్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కొంప ముంచావయ్యా.. కొమ్మినేని !——————————ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. పోలవరం ఎత్తు తగ్గించినా ...విశాఖ ఉక్కును తుక్కు తుక్...
15/06/2025

కొంప ముంచావయ్యా.. కొమ్మినేని !
——————————
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. పోలవరం ఎత్తు తగ్గించినా ...విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేసినా...ఏపీకి ఏమాత్రం నష్టం జరగలేదు

కానీ... నువ్వు #నవ్వడం వలన ...భూమి బద్దలైపోయింది... ఆకాశానికి బొక్క పడిపోయింది ...

కొంతమంది మేతావుల మనోభావాలు దెబ్బతిన్నాయి
అంతెందుకు స్వామి రాష్ట్రమే దివాలా తీసింది ! కదా

Address

Hyderabad
5000027

Website

Alerts

Be the first to know and let us send you an email when voice of siddu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share