31/08/2026
బిగ్ బ్రేకింగ్
Ycp versus tdp panels...tdp clean sweep.....
# జూబ్లీహిల్స్ కో -ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో విజయ డంకా మోగించిన
బొల్లినేని రవీంద్రనాధ్ ప్యానల్.
# 15 కు 15 స్థానాల్లో రవీంద్రనాధ్ ప్యానల్ క్లిన్ స్వీప్.
# 2021 మాదిరిగానే వార్ వన్ సైడ్.
# కౌoటింగ్ పూర్తి అయినా సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యంలో ఫలితాలను అధికారికం గా ప్రకటించని అధికారులు.
# 2021, 2026 లో వరుస గా రెండు సార్లు
బొల్లినేని రవీంద్రనాధ్ ప్యానల్ 15 కు 15 స్థానాలు కైవసం.
# 5 ఏళ్ళ లో ప్రెసిడెంట్ గా జూబ్లీహిల్స్ సొసైటీ లో సముల మార్పులు తెచ్చిన బొల్లినేని రవీంద్రనాధ్ ప్యానల్ కే జై కొట్టిన జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యులు.
# 5 ఏళ్ళ లో 2 వేల కోట్ల రూపాయల జూబ్లీహిల్స్ సొసైటీ ల్యాండ్స్ ను కాపాడిన రవీంద్రనాధ్.
# జూబ్లీహిల్స్ సొసైటీ అభివృద్ధి రవీంద్రనాధ్ ప్యానల్ తోనే సాధ్యం అని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యులు.