Nidhi

Nidhi I am interested

08/09/2026

*తెలంగాణ సచివాలయ ఉద్యోగి శ్రీ రాజు గారి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర సంతాపం*

తెలంగాణ సచివాలయంలో ఇంధన శాఖ (Energy Department) స్పెషల్ సీఎస్ గారి వ్యక్తిగత కార్యదర్శి (PS) గా విధులు నిర్వహిస్తున్న శ్రీ రాజు గారు ఆకస్మికంగా మృతి చెందారు.

*అసెంబ్లీ లో విధులు నిర్వహిస్తుండగా శ్రీ రాజు గారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు స్వయంగా ఆయనకు సీపీఆర్ (CPR) చేసి, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.*

శ్రీ రాజు గారి అకాల మరణం పట్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

07/09/2026

జగిత్యాల : శంకులపల్లెలో దళిత కుటుంబంపై అమానుష దాడి.. కులం పేరుతో దూషణలు.!

జగిత్యాల రూరల్ మండలం శంకులపల్లెలో దళిత కుటుంబంపై ఏనుగుల నరేష్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని బాధితులు ఆరోపించారు. కులం పేరుతో దూషిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు ఇంటి నుంచి బయటకు వచ్చి కాళ్లు మొక్కాలని బెదిరించినట్లు తెలిపారు.

తాను రౌడీ షీటర్‌నంటూ బెదిరించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.

బాధితుల ఫిర్యాదుతో జగిత్యాల రూరల్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

07/09/2026

అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని అవమానించిన పోలీసులు.

ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అంటూ సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన.

నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పేంటి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.

07/09/2026
05/09/2026

Two times MLA, Bahubali and Samajwadi Party Leader Guddu Pandit seen in viral video assaulting his third wife, Congress leader Archana Panda, in Bulandshahr.

He is seen dragging her by the hair as she hits back with a broom. Police complaint has been filed.

04/09/2026

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో

30/08/2026

ఇలాంటి ఆటలా

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Nidhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share