This is Ramu

This is Ramu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from This is Ramu, Media/News Company, Hyderabad.

For Branding and Collaborations : [email protected]
Join our Telegram Channel--https://t.me/thisisramudeals
Subscribe -- https://www.youtube.com/-TV
Subscribe — https://www.youtube.com/

కథానాయకుడు ఎన్టీఆర్ భుజానికి నేడు శస్త్రచికిత్స జరగనుంది, ఈ విషయాన్ని ఆయన కార్యాలయం మంగళవారం ప్రకటించింది. తారక్ ఇటీవలే ...
12/08/2026

కథానాయకుడు ఎన్టీఆర్ భుజానికి నేడు శస్త్రచికిత్స జరగనుంది, ఈ విషయాన్ని ఆయన కార్యాలయం మంగళవారం ప్రకటించింది. తారక్ ఇటీవలే జిమ్లో గాయపడగా.. వైద్యుల సలహా మేరకు గత కొన్నిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడా గాయానికి సంబంధించే హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్స్లోలో ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం వైద్య బృందం ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకునే దిశగా వైద్యం అందిస్తోందని.. శస్త్రచికిత్స తర్వాత తన ఆరోగ్య పురోగతికి సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ "మా పెదనాన్న చిరంజీవి మమ్మల్ని చిన్నప్పటి నుం విలువలు, కష్టపడే తత్వం, క్రమశిక్షణతో పెంచారు. పెదనాన...
12/08/2026

వరుణ్ తేజ్ మాట్లాడుతూ "మా పెదనాన్న చిరంజీవి మమ్మల్ని చిన్నప్పటి నుం విలువలు, కష్టపడే తత్వం, క్రమశిక్షణతో పెంచారు. పెదనాన్న సంపాదించిన నిలబెట్టాలి, అమ్మానాన్న కళ్లల్లో గౌరవం చూడాలి, బాబాయ్, అన్నయ్య కళ్లల్లో ఆనందం చూడాలి... ఎప్పుడూ ఈ మూడు విషయాల గురించే ఆలోచిస్తుంటా. పెదనాన్న పుట్టినరోజైన ఆగస్టు 22 నాకు జాతీయ సెలవుదినంతో సమానం. రోజు పెదనాన్న దగ్గరికి వెళ్లి గడిపేవాణ్ని. 'కొరియన్ కనకరాజు' విజయంతో ఈ ఆగస్టు నాకు ఇంకా ప్రత్యేకంగా మారింది.

చరణ్ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతుండటంతో, సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలై కిరణ్ అబ్బవరం తో పోలికలు చేస్తూ పోస్టులు పెరుగ...
12/08/2026

చరణ్ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతుండటంతో, సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలై కిరణ్ అబ్బవరం తో పోలికలు చేస్తూ పోస్టులు పెరుగుతున్నాయి.. ఆరేళ్ల క్రితం పరిశ్రమలోకి వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అప్పుడే 15 సినిమాలు పూర్తి చేయగా, చరణ్ 19 ఏళ్లలో 16 సినిమాలు మాత్రమే చేశారంటూ ట్రోలర్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ పోలిక సమంజసం కాకపోయినా, చరణ్ వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది అందరి అభిప్రాయం.

రాజకీయ కుటుంబాల నుంచి వెండితెరపైకి వచ్చి సక్సెస్ సాధించిన వారు టాలీవుడ్‌లో ఇప్పటికే ఉన్నారు. మరి హిమాన్షు రావు, సంతోష్ క...
12/08/2026

రాజకీయ కుటుంబాల నుంచి వెండితెరపైకి వచ్చి సక్సెస్ సాధించిన వారు టాలీవుడ్‌లో ఇప్పటికే ఉన్నారు. మరి హిమాన్షు రావు, సంతోష్ కుమార్ కుటుంబ వారసుల సినిమా ఎంట్రీ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఈ క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి అధికారిక సమాచారం వస్తే తప్ప ఈ బజ్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

12/08/2026

ఉద్యోగుల సంచలన ప్రకటన !

‘డాకు మహారాజ్’లో ఊర్వశి రౌతెలాతో కలిసి బాలయ్య చేసిన ‘దబిడి దిబిడి’ పాటలో డ్యాన్స్ మూమెంట్ మరీ వల్గర్‌గా అనిపించింది. ఊర్...
12/08/2026

‘డాకు మహారాజ్’లో ఊర్వశి రౌతెలాతో కలిసి బాలయ్య చేసిన ‘దబిడి దిబిడి’ పాటలో డ్యాన్స్ మూమెంట్ మరీ వల్గర్‌గా అనిపించింది. ఊర్వశి బ్యాక్ మీద బాలయ్య దరువు వేసే స్టెప్ మీద సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. స్వయంగా ఊర్వశినే ఈ స్టెప్ విషయంలో తన అసంతృప్తిని వెళ్లగక్కింది. ఐతే ఈ చిత్రం విడుదలైన ఏడాదిన్నర తర్వాత శేఖర్ మాస్టర్.. ఈ స్టెప్ విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

ప్యాన్ ఇండియా అని మనం బాహుబలి నుంచి చెప్పుకుంటున్నాం కానీ దీనికి శ్రీకారం చుట్టినవాళ్లు దశాబ్దాల వెనుకాల కూడా ఉన్నారు. ఇ...
11/08/2026

ప్యాన్ ఇండియా అని మనం బాహుబలి నుంచి చెప్పుకుంటున్నాం కానీ దీనికి శ్రీకారం చుట్టినవాళ్లు దశాబ్దాల వెనుకాల కూడా ఉన్నారు. ఇది అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 1991లో నాగార్జున హీరోగా శాంతి క్రాంతి అనే సినిమా వచ్చింది. భారీ బడ్జెట్ తో కన్నడ యాక్టర్ కం డైరెక్టర్ రవిచంద్రన్ తీసిన ఈ యాక్షన్ డ్రామాకు అప్పట్లోనే పది కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యింది. చేసిన అప్పులు తీర్చేందుకు పదిహేను సంవత్సరాలు పట్టిందని రవిచంద్రన్ స్వయంగా చెప్పుకున్నారు.

పెద్దగా ప్రమోషన్లు చేయకుండా, జనాల్లో అంతగా ఆసక్తి కలిగించకుండా, ప్రమోషన్లకు దూరంగా ఉంటూ ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావడం లేద...
11/08/2026

పెద్దగా ప్రమోషన్లు చేయకుండా, జనాల్లో అంతగా ఆసక్తి కలిగించకుండా, ప్రమోషన్లకు దూరంగా ఉంటూ ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావడం లేదా వీకెండ్ లో అనూహ్యమైన పికప్ చూపించడం చాలా అరుదు. రిలీజైన రోజే బాణాలు కాల్చి సక్సెస్ మీట్లు పెట్టేసి, మూడు రోజుల పాటు వరసగా మీడియా సమావేశాలు నిర్వహించి మాది హిట్టు హిట్టు అని చెప్పుకుంటున్న ట్రెండ్ లో డిసి ఇవేవి చేయకుండానే ఆడియన్స్ ని థియేటర్ల వైపు లాగడం ట్రేడ్ వర్గాలను, విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

నిజానికి ఈ భారీ చిత్రాన్ని మొదట జనవరి 2025లోనే విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే ర‌క‌ర‌కాల‌ సాంకేతిక కార‌ణాలు...
11/08/2026

నిజానికి ఈ భారీ చిత్రాన్ని మొదట జనవరి 2025లోనే విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే ర‌క‌ర‌కాల‌ సాంకేతిక కార‌ణాలు స‌హా ప్రొడక్షన్ డిలే కార‌ణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 16 అక్టోబర్ 2026న విడుదల చేస్తారా? లేక సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేఏస్తున్నారా? అనేదానిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

వర్మ తనదైన శైలిలో క్రైమ్ - హర్రర్ జోనర్లను మిళితం చేస్తూ ప్రకటించిన `పోలీస్ స్టేష‌న్ మెయిన్ బూట్` ప్రాజెక్ట్‌పై ప్రారంభం...
11/08/2026

వర్మ తనదైన శైలిలో క్రైమ్ - హర్రర్ జోనర్లను మిళితం చేస్తూ ప్రకటించిన `పోలీస్ స్టేష‌న్ మెయిన్ బూట్` ప్రాజెక్ట్‌పై ప్రారంభంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు గ‌డుస్తున్నా? ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక విడుదల తేదీ గానీ, ప్రచార చిత్రాలు గానీ బయటకు రాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందా ? మధ్యలోనే ఆగిపోయిందా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ..వ‌ర్మ‌ అభిమానుల్లో బ‌ల‌ప‌డుతున్నాయి.

Address

Hyderabad
500060

Opening Hours

Monday 7am - 8pm
Tuesday 7am - 8pm
Wednesday 7am - 8pm
Thursday 7am - 8pm
Friday 7am - 8pm
Saturday 7am - 8pm

Alerts

Be the first to know and let us send you an email when This is Ramu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share