BRS GHMC

BRS GHMC In a democracy when politics decides your future, you decide what your future politics is

18/11/2023
 ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనం..👇 ✳️సురక్షితమైన డెలివరీలలో అగ్రగామిగా మెరిసిన తెలంగాణ!
06/09/2023


ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనం..👇

✳️సురక్షితమైన డెలివరీలలో అగ్రగామిగా మెరిసిన తెలంగాణ!

జీహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడతలో 11,700 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం నేడు ప్రారంభమైంది పటాన్ చెరు నియోజకవర్గం,...
02/09/2023

జీహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడతలో 11,700 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం నేడు ప్రారంభమైంది

పటాన్ చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీ హరీష్ రావు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్‌పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు శ్రీ దానం నాగేందర్, శ్రీ ప్రకాష్ గౌడ్, శ్రీ మాగంటి గోపీనాథ్, శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, శ్రీ వివేకానంద, శ్రీ మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

. Talasani Srinivas Yadav Madhavaram Krishna Rao MLA 💪💪AREKAPUDI GANDHI ANNA YUVASANIYAM💪💪

02/09/2023

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when BRS GHMC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share