Chinnuanu

Chinnuanu Room kitchen & daily bites. 🍳🍔

Pesarattu 😋
01/10/2026

Pesarattu 😋

28/09/2026

ఆలూ టమాటా కర్రీ
28/09/2026

ఆలూ టమాటా కర్రీ

27/09/2026
ఒక నెల తర్వాత మటన్ తినాలని అనిపించింది.షాప్‌కి వెళ్లి అడిగితే కిలో ₹1000 అన్నాడు.“ఎందుకులే” అని చెప్పి పావు కిలో ₹300కి ...
27/09/2026

ఒక నెల తర్వాత మటన్ తినాలని అనిపించింది.

షాప్‌కి వెళ్లి అడిగితే కిలో ₹1000 అన్నాడు.
“ఎందుకులే” అని చెప్పి పావు కిలో ₹300కి తీసుకొచ్చాం.

ఇంటికి వచ్చి వంట చేసుకుని, కడుపు నిండా తిని కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాం.

ఇక రేపు సోమవారం… మళ్లీ డ్యూటీకి వెళ్లాలి.

ఇదే మా మిడిల్ క్లాస్ లైఫ్… చిన్న చిన్న ఆనందాలు, పెద్ద పెద్ద బాధ్యతలు.

24/09/2026

Pesarattu

ఇంట్లోనే ప్రేమగా చేసిన టేస్టీ పాస్తా 🍝❤️రెస్టారెంట్‌కి వెళ్లాల్సిన పనిలేదు… మన చేతి వంటలోనే ఆ రుచి 😋✨
23/09/2026

ఇంట్లోనే ప్రేమగా చేసిన టేస్టీ పాస్తా 🍝❤️
రెస్టారెంట్‌కి వెళ్లాల్సిన పనిలేదు… మన చేతి వంటలోనే ఆ రుచి 😋✨

“అన్నం, పప్పు, కూర, పులుసు, పచ్చడి, వడియాలు… ఇలా అన్ని కలిసిన తెలుగు ఇంటి భోజనం రుచే వేరు! 😍🍚💛 కడుపు నిండా తింటే మనసు కూ...
23/09/2026

“అన్నం, పప్పు, కూర, పులుసు, పచ్చడి, వడియాలు… ఇలా అన్ని కలిసిన తెలుగు ఇంటి భోజనం రుచే వేరు! 😍🍚💛 కడుపు నిండా తింటే మనసు కూడా నిండిపోతుంది ❤️”
😋🍛

17/09/2026

Chiken fry

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Chinnuanu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share