Surendhar Suri

Surendhar Suri అందరూ కలిసి చెప్పండి జై శ్రీరామ్ ��

🏍️ 1 లీటరుకు 176 కి.మీ మైలేజ్.. ప్రయాగ్‌రాజ్ శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కరణ!ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన **శైల...
13/06/2026

🏍️ 1 లీటరుకు 176 కి.మీ మైలేజ్.. ప్రయాగ్‌రాజ్ శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కరణ!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన **శైలేంద్ర సింగ్ గౌర్** అనే శాస్త్రవేత్త సరికొత్త విప్లవాత్మక **"సిక్స్-స్ట్రోక్" (6-Stroke) ఇంజిన్‌ను** తయారు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు:
# # # 📌 ముఖ్యమైన ముఖ్యాంశాలు:
* **18 ఏళ్ల సుదీర్ఘ నిరంతర శ్రమ:** తన కలని నిజం చేసుకోవడం కోసం శైలేంద్ర గారు తన ఇల్లు, స్థలం, మరియు షాప్‌ను కూడా అమ్ముకుని సుమారు 18 సంవత్సరాల పాటు శ్రమించి ఈ ఇంజిన్‌ను రూపొందించారు.
* **అద్భుతమైన మైలేజ్:** సాధారణ బైకులు లీటరుకు 60-70 కి.మీ మైలేజ్ ఇస్తే, ఈ సిక్స్-స్ట్రోక్ ఇంజిన్ సహాయంతో **లీటరుకు 176 నుండి 200 కి.మీ** వరకు అద్భుతమైన మైలేజ్ సాధించవచ్చని నిరూపించారు.
* **మల్టీ-ఫ్యూయల్ సపోర్ట్:** ఈ ఇంజిన్ కేవలం పెట్రోల్‌తోనే కాకుండా.. డీజిల్, సిఎన్‌జి (CNG), మరియు ఇథనాల్ వంటి మల్టీ-ఫ్యూయల్స్ (వివిధ రకాల ఇంధనాలు) పై కూడా నడుస్తుంది.
* **పర్యావరణ హితం:** సాంప్రదాయ ఇంజిన్‌లతో పోలిస్తే ఇది అత్యధిక థర్మల్ సామర్థ్యాన్ని (సుమారు 70%) కలిగి ఉండి, **దాదాపు శూన్య కాలుష్యాన్ని (Near-Zero Pollution)** కలిగిస్తుంది.
* **రెండు పేటెంట్లు:** శైలేంద్ర గారి ఈ అద్భుత ఆవిష్కరణకు భారత ప్రభుత్వం ఇప్పటికే **రెండు పేటెంట్లను** కూడా మంజూరు చేసింది.
> 💡 **గమనిక:** ఈ సాంకేతికతను భవిష్యత్తులో బైకులతో పాటు కార్లు, బస్సులు, మరియు ట్రక్కులలో కూడా అమర్చవచ్చని ఆయన పేర్కొన్నారు. మన దేశీయ ప్రతిభకు ఇదొక గొప్ప నిదర్శనం!
>

మేము శిక్ష వేయొద్దు అని చెప్పలేదు గాని, మరోసారి మీ మరక బుద్ధి చూపించుకున్నారు... బండి కేసులో 17 ఏళ్ల అమ్మాయి... కాస్త లో...
13/06/2026

మేము శిక్ష వేయొద్దు అని చెప్పలేదు గాని, మరోసారి మీ మరక బుద్ధి చూపించుకున్నారు...

బండి కేసులో 17 ఏళ్ల అమ్మాయి... కాస్త లోకజ్ఞానం తెలుసు... కేసు పెట్టినంతవరకు అమ్మాయి అన్ని తన ఇష్టం తో చేసి డీల్ కుదరక కేసు పెట్టారు...

మీ బామ్మర్ది కేసులో అమ్మాయి కి 12 ఏళ్ళు...అత్యాచారం కి ఒప్పుకోకపోవడంతో 3 అంతస్తుల బిల్డింగ్ నుండి విసిరేసాడు అని తను చెప్పింది...

బండి కేసులో అమ్మాయి స్టేట్మెంటు ఎక్కడ లేదు... పైగా మేడమ్ గారు తాగిన, తిన్న , తినిపించిన వీడియోలు ఉన్నాయి...

కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పని చేస్తుందో చెప్పకనే చెప్పవు...

ఫిల్మ్ ఇండస్ట్రీ వీడిని బహిష్కరించాలి...
22/04/2026

ఫిల్మ్ ఇండస్ట్రీ వీడిని బహిష్కరించాలి...

జై పంచముఖి హనుమాన్🙏🚩🌸🌼🌸 #జైశ్రీరామ్
19/04/2026

జై పంచముఖి హనుమాన్🙏🚩🌸🌼🌸
#జైశ్రీరామ్

(విన్నపం: పూర్తిగా చదివే ఓపిక లేనివారు అసలు మొదలు పెట్టకండి!)అసలు మహిళా బిల్లుకు కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకం?కాంగ్రెస్ పా...
19/04/2026

(విన్నపం: పూర్తిగా చదివే ఓపిక లేనివారు అసలు మొదలు పెట్టకండి!)

అసలు మహిళా బిల్లుకు కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకం?
కాంగ్రెస్ పార్టీ నిన్న పార్లమెంట్లో చెప్పిన పొంతనలేని విషయాలు మహిళలకు ఇంకా ఇంకా కోపం తెప్పిస్తున్నాయి. ఒకసారి ఆ విషయాలను విశ్లేషిద్దాం.

1. మహిళా బిల్లు డిలిమిటేషన్ బిల్లు ఎందుకు క్లబ్ చేశారు?
ఇది కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమౌతుంది. ఇప్పుడున్న సీట్లలో మహిళా రిజర్వేషన్ చేయాలంటే ఎవరి సీట్లు మార్చాలి.
ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కోసం జనాభా ప్రాతిపదికన తీసుకోలేము. ప్రతీ స్థానంలో దాదాపు 50% మహిళలు ఉంటారు! పూర్తిగా లాటరీ సిస్టమ్ లో చేయాల్సివస్తుంది. దానికి ఒప్పుకుంటారా?

2. మహిళా రిజర్వేషన్లో ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కావాలని రాహుల్ గాంధీ మాట్లాడారు
అనేకసార్లు కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్ తీసుకురావాలని చూస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్ అనుమతించదు.

3. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయనే భయం?
ప్రధాని, హోం మంత్రి ఇద్దరు చాలా స్పష్టంగా ఒక్కో రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఎంత నిష్పత్తిలో పెరుగుతాయి, ఏ రాష్ట్రం కూడా కొంచెంకూడా నష్టపోదు అని పదే పదే చెప్పారు. అయినా కాంగ్రెస్ బిల్లును వ్యతిరేకించింది. కేసి వేణుగోపాల్ గారు బిల్లులో ఆ సంఖ్యలు పెడితే మద్దతిస్తామని కొజ్జా మాటలు మాట్లాడుతున్నారు. దేశ విభజన శక్తులతో కలిసి ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ మాటలు ఎవ్వరూ నమ్మరు. తమిళనాడులో కూడా డీఎంకే మాటలు నమ్మట్లేదు.

ఇప్పుడు గెలిచిన (ఏ పార్టీ అయినా) పురుష అభ్యర్థుల సీట్లు మహిళలకు మార్చాలి.
ఉదా: హైదరాబాద్ లోకసభ స్థానం మారిస్తే MIM ఒప్పుకుంటుందా? అఖిలేష్ యాదవ్ స్థానం మారిస్తే ఒప్పుకుంటారా? అలిప్పుజా స్థానాన్ని మహిళా సీటు చేస్తే కేసి వేణుగోపాల్ ఒప్పుకుంటారా?
అసలు తమ తమ సీట్లు మహిళలకు కేటాయించామని ఎందరు నాయకులు స్వచ్ఛందంగా చెప్తారు?
తమది కాకుంటే ఏదైనా చేయమంటారు, తమ దాకా వస్తే అయ్యో నాకు అన్యాయం అంటారు?

ఇప్పుడున్న స్థానాలను మార్చి మహిళలకు 33.3% సీట్లు ఇవ్వాలంటే కొత్త కొత్త సమస్యలు ఎదురైతాయి. అందుకే సూపర్న్యూమరీ (పెంచిన సీట్లను) కేటాయిస్తే ఎవరికీ సమస్య ఉండదు కాబట్టి మహిళా బిల్లు - డిలిమిటేషన్ కలపాల్సి వస్తున్నది.

నేను ఛాలెంజ్ చేస్తున్నాను
ఇంతకన్నా బెటర్ గా చిన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా, ఇప్పుడున్న ఎంపీలు నష్టపోకుండా మహిళలకు రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వగలమో కాంగ్రెస్ వాళ్ళు చెప్పగలరా?

ఒకసారి కాంగ్రెస్ వారిని ప్రశ్నించండి!!

జై శ్రీ రామ్

అమర్ నాథ్ సారంగుల
బీజేపీ తెలంగాణ

హిందూ అమ్మాయిలు వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి రోజురోజుకు సోషల్ మీడియా ద్వారా చాలామందిని ఫేక్ ఐడీలతో టచ్ లోకి వెళ్...
17/04/2026

హిందూ అమ్మాయిలు వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి రోజురోజుకు సోషల్ మీడియా ద్వారా చాలామందిని ఫేక్ ఐడీలతో టచ్ లోకి వెళ్లి హిందూ అమ్మాయిలను లోబర్చుకొని మతం మార్చి వ్యభిచార గృహాలకు అమ్మే ఘటనలు రోజుకు రోజుకు దేశంలో పెరిగిపోతున్నాయి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల జీవితాలను నాశనం చేయడానికి కొన్ని ఉగ్ర సంస్థలకు చెందిన వ్యక్తులు సమాజంలో పనిచేస్తున్నారు.. హిందూ అమ్మాయిలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం...🙏🙏

శత్రువులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు.🤷
15/04/2026

శత్రువులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు.🤷

14/04/2026

అభిమాని విసిరిన పూలగుత్తికే భయపడి సైకిల్ వదిలేసి పారిపోయాడు...🤔😂😂
ఇతను ఏమి నాయకుడ్రా బాబూ..

సినిమాల్లో పెద్ద పెద్ద స్టంట్లు చేస్తుంటాడు అవి యాక్టింగ్ మాత్రమే కదా విజయ్ జోసెఫ్..???

అంబేద్కర్ గారి ఆశయాలను గౌరవించే వారికి మాత్రమే అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు💐🙏🚩✊🧡
14/04/2026

అంబేద్కర్ గారి ఆశయాలను గౌరవించే వారికి మాత్రమే అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు💐🙏🚩✊🧡

14/04/2026

🙏🗳️జన ప్రళయం నడుస్తోంది 🎯 మిషన్ బెంగాల్ బీజేపీ టార్గెట్ ఇదే

(2026) విజయం ఖాయం అని అందరికీ తెలిసిందే కానీ ఎన్ని వస్తయో చూద్దాం ❓

జన ప్రళయం కాదు బెంగాల్ లో మార్పుకు నాంది...

అస్సాం బెంగాల్ బీజేపీ
తమిళనాడు బీజేపీ జయలలిత 50% కాంగ్రెస్ స్టాలిన్ 50%
పుదుచ్చేరి బీజేపీ
కేరళం బీజేపీ ఓటు శాతం పెరుగుతుంది కాంగ్రెస్ అధికారంలో రావచ్చు అని అంచనా వేస్తున్నారు
👏𝗣𝗵𝗶𝗿 𝗘𝗸 𝗕𝗮𝗮𝗿 𝗠𝗼𝗱𝗶 𝗦𝗮𝗿𝗸𝗮𝗿 👏🚩 ✊🚩



Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Surendhar Suri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share