D News Kadapa

D News Kadapa డి న్యూస్..దమ్మున్న ఛానల్..ప్లీజ్ subscribe...

09/08/2025

పోలీసుల పని పోలీసులను చేయనివ్వండి...

08/08/2025

వివేకా హత్య సునీతా, రాజశేఖర్ రెడ్డి చేయించారని అపద్దపు ప్రచారం చేస్తున్నారు..

08/08/2025

గత 6 ఏళ్ళు గా వివేకా హత్య కేసు పై పోరాడుతూనే ఉన్నా..

08/08/2025

గొడ్డలి పోటు తో వివేకా పడి ఉంటే గుండె పోటు అని చెప్పారు..

04/08/2025

కడప అప్సర థియేటర్ లో జూనియర్ ఎన్టీఆర్ అతిపెద్ద కటౌట్... అభిమానుల కోలాహలం..

04/08/2025

అప్సర థియేటర్లు జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్..

02/08/2025

చెత్త అవకతవకలపై చర్యలు చేపట్టాలని, కమిషనర్ కార్యాలయంలో ధర్నాకు దిగిన బిజెపి నేతలు..

02/08/2025

చేనేత కార్మికుల ఇంటికి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

02/08/2025

జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆమె పెద్దకుమారుడు వేణుగోపాల్కు చెందిన చేనేత మగ్గాన్ని సీఎం పరిశీలించారు. 1వ తరగతి చదవుతున్న తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్థన్కు తల్లికి వందనం కింద లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ సీఎంకు తెలిపారు....

02/08/2025

ఆటోలో ఒక సామాన్యుడిలా ప్రయాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

02/08/2025

అంత పెద్ద స్కామ్ హ... కమీషనర్ ఛాంబర్ ఎదుట నిరసనకు దిగిన బిజెపి నేతలు..

01/08/2025

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మకాన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి సార్.. ఆటో డ్రైవర్

Address

Kadapa

Telephone

+919849486455

Website

Alerts

Be the first to know and let us send you an email when D News Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share