J News Telugu

J News Telugu j news telugu

10/12/2025

తిరుమల :ప్రముఖ సినీనటి శ్రేయ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు

శ్రీవారి సుప్రభాత సేవలో శ్రేయ దంపతులు పాల్గొన్నారు.

#తిరుమల J News Telugu

09/12/2025

*హైద‌రాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్‌..!*
J News Telugu
* బంపర్ టూ బంపర్ నడుస్తున్న వాహనాలు

* నానక్ రామ్ గూడ పరిసర ప్రాంతాల్లో భారీగా నిలిచిపోయిన వెహికిల్స్‌

* ORR నుండి గచ్చిబౌలికి వచ్చే రహదారులు మొత్తం వాహ‌నాల‌తో కిట‌కిట‌

* తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

03/12/2025

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం



హైదరాబాద్ – మలక్‌పేట్‌లోని తిరుమలహిల్స్ ప్రాంతం నుండి వేగంగా వస్తూ బ్రేకులు ఫెయిల్ అయ్యి డివైడర్‌ను ఢీకొట్టి, మరో #లారీ, #బస్సును బలంగా ఢీకొట్టిన #టిప్పర్ లారీ. J News Telugu

దీంతో రహదారిపై ఇరువైపుల భారీగా నిలిచిపోయిన వాహనాలు

01/12/2025

*తిరుమల: ఆన్‌లైన్‌లో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనం కోసం రిజిస్ట్రేషన్లు..!!*

మూడో రోజు ఆన్‌లైన్‌లో 9.95 లక్షల రిజిస్ట్రేషన్లు.

మూడు రోజులకు రిజిస్ట్రేషన్లు చేసుకున్న 24 లక్షల మంది భక్తులు.

రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ డిప్ విధానంలో దర్శన టోకెన్లు జారీ.

ఈనెల 30, 31, జనవరి 1వ తేదీన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్న టీటీడీ.

J News Telugu

01/12/2025
01/12/2025

సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు ఏకగ్రీవం

J News Telugu

నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన 11 మంది

ఆ తర్వాత గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి సర్పంచ్ పదవిని వేలంపాట

రూ.73 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్న మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి

దీనికి అంగీకరిస్తూ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకం చేసిన మిగతా అభ్యర్థులు

దీంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం.. వెలువడాల్సిన అధికారిక ప్రకటన...

01/12/2025

సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు ఏకగ్రీవం

J News Telugu

నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన 11 మంది

ఆ తర్వాత గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి సర్పంచ్ పదవిని వేలంపాట

రూ.73 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్న మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి

దీనికి అంగీకరిస్తూ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకం చేసిన మిగతా అభ్యర్థులు

దీంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం.. వెలువడాల్సిన అధికారిక ప్రకటన...

కాళ్ళు, చేతులు లేకపోయినా తన దేశం కోసం ఆమె పతకాలు గెలిచింది!                   J News Telugu
01/12/2025

కాళ్ళు, చేతులు లేకపోయినా తన దేశం కోసం ఆమె పతకాలు గెలిచింది!
J News Telugu

01/12/2025

ఏపీలో కొత్త పురుగు వ్యాధి కలకలం

J News Telugu

స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడంతో అనారోగ్యానికి గురయ్యి విజయనగరం ప్రాంతానికి చెందిన మహిళ మృతి

ఏపీలో 1317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి(36) అనే మహిళ, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, స్క్రబ్ టైఫస్ సోకిందని నిర్ధారించిన వైద్యులు

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిన రాజేశ్వరి

ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి రాష్ట్రంలో అన్ని జిల్లాలో వ్యాపిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు

చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడపలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు తెలిపిన వైద్య శాఖ

వ్యాధి నిర్ధారణ జరిగితే సాధారణ యాంటిబయాటిక్స్ తో ఈ వ్యాధి నయం అవుతుందని, అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్న అధికారులు.

01/12/2025

తిరుపతి లో మరోసారి బాంబ్ బెదిరింపులు

J News Telugu
కపిల తీర్థం వద్ద రెండు హోటల్ లకు బెదిరింపు మెయిల్స్

ఘటనా స్థలంలో పోలీసులు‌ ముమ్మరంగా తనిఖీలు

బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు

రెండు హోటల్ లలో అనుమానిత వ్యక్తుల ను ప్రశ్నిస్థున్న పోలీసులు

గతంలో నూ తిరుపతిలో బాంబ్ బెదిరింపులు

01/12/2025

రెండో పెళ్లి చేసుకున్న సమంత....

దర్శక నిర్మాత రాజ్ నిడిమోరు తో ఇవాళ కోయంబత్తూర్లో వివాహం....

రాజ్ నిడిమోరు తిరుపతి వాసి... ఇక్కడే పుట్టారు.

ఎస్ వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి, తర్వాత అమెరికా వెళ్ళాడు..


​ ​ ​
J News Telugu

01/12/2025

కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది

తల్లి పింఛన్ డబ్బులు ఇవ్వలేదని కన్న కూతురు సచివాలయం ఎదుట తల్లిని చెప్పుతో కొట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది

పింఛన్ డబ్బులు ఏం చేస్తున్నావని కూతురు తల్లికి అడగగా నీకు ఇవ్వను అని చెప్పినందుకు కన్నతల్లిను కసాయిగా కిందకు వేసుకొని చెప్పుతో కొట్టిన ఘటన కర్నాటక రాష్ట్రం మంగళూరులో చోటుచేసుకుంది

ప్రపంచంలో తల్లిని మించి దైవమేది లేదే ఉంటారు నవ మాసాలు మోసి పెంచి పెద్దది చేస్తే చివరకు తల్లికి ఇచ్చే గుణపాఠం ఇదేనా అంటూ కొంతమంది వాపోయారు

సాధారణంగా తల్లికి కొడుకులు కొడుతూ ఉంటారు కూతురు తల్లికి దైవంతో సమానంగా చూసుకుంటారు కానీ ఈ కసాయి కూతురు మాత్రం తల్లి కొట్టి మరి డబ్బులు తీసుకెళ్లిన ఘటన కర్ణాటక రాష్ట్రం మంగుళూరు లో చోటుచేసుకుంది

తల్లినీ కొట్టిన ఘటనపై స్పందించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

J News Telugu

Address

Kadapa

Telephone

+919885118567

Website

NEWS Telugu

Alerts

Be the first to know and let us send you an email when J News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to J News Telugu:

Share

Category