Kadapa Gadapa

Kadapa Gadapa ప్రకృతి • దేవాలయాలు • ప్రయాణాలు📍 కడప | రాయలసీమ
Hidden Places • Temples • Nature ప్రతి గడపలో ఒక కథ… Follow KADAPA GADAPA

Hidden Gem Landscape kadapa          Follow More beautiful places kadapa
01/10/2026

Hidden Gem Landscape kadapa



Follow More beautiful places kadapa

30/09/2026

హార్టికల్చర్ హబ్ గా రాయలసీమను తయారు చేస్తాం!.గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – కడప
ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వైఎస్ఆర్ కడప జిల్లా
రైతు నుంచి ప్రపంచ మార్కెట్‌ వరకు...






# kadapaHorticultureHub

28/09/2026

ఎలా వెళ్ళాలి కడప పాలకొండ జలధార వినాయకుడి దగ్గరకు?

25/09/2026

ఒక వారం కిందట ఒక్క చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేవు ఇప్పుడు పెన్నా నది చాలా ఉధృతంగా పడుతుంది

24/09/2026

💚❄️🏞️ ఆహా... పాలకొండ జలపాతాలు! 🌊😍

కడప నగర శివారులోని పాలకొండల్లో కురుస్తున్న వర్షాలతో జలపాతాలు జాలువారుతూ ప్రకృతి అందాలను మరింత పెంచుతున్నాయి. 🌧️💦

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షపు నీరు కొండల్లోకి చేరడంతో జలపాతాలు కళకళలాడుతున్నాయి. ఈ అందాలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 🏞️❤️

🌊 తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు... అక్కడ 23.6 సెం.మీ. వర్షపాతం!

⚠️ నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున జలపాతాల వద్ద జాగ్రత్తగా ఉండండి. ప్రకృతిని ఆస్వాదిద్దాం... భద్రతను కూడా పాటిద్దాం. 🙏

#కడప

23/09/2026

It's raining day Kadapa today

Address

Kadapa

Website

Alerts

Be the first to know and let us send you an email when Kadapa Gadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share