KDR తెలుగు news

KDR తెలుగు news మీ విజయాలను జరుపుకోండి..
మీ అపజయాలను నేర్చుకోండి..

25/08/2025

05/07/2025

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో 29వ వార్డులో పాల్గొన్న కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ #సుపరిపాలన

05/07/2025

కదిరి మున్సిపాలిటీ 29వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ #సుపరిపాలన

02/07/2025

గత ప్రభుత్వంలో గాడి తప్పిన పాలనను.. ఏడాదికే సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి "సుపరిపాలన తొలి అడుగు" కార్యక్రమంలో భాగంగా కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటికి వెళ్లి వివరించారు. #సుపరిపాలన తొలి అడుగు #టిడిపి

02/07/2025

గత ప్రభుత్వంలో గాడి తప్పిన పాలనను.. ఏడాదికే సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి "సుపరిపాలన తొలి అడుగు" కార్యక్రమంలో భాగంగా కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటికి వెళ్లి వివరించారు. #సుపరిపాలన తొలి అడుగు #టిడిపి

02/07/2025

కదిరి వైసిపి నేత బత్తల హరిప్రసాద్ ఇంటిలో సిబిఐ దాడులు #సిబిఐ

01/07/2025

ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ నల్లచెరువు మండలం, ఉబిచెర్ల పంచాయతీలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. #నల్లచెరువు

01/07/2025

ఎక్కడ ఎదగాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు నాయకుడు... chalu

01/07/2025

I got over 50 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

28/06/2025

సీనియర్ మరియు మెరిట్ లిస్టుల ఆధారంగా ఉద్యోగ బదిలీలు చేయండి నిరసన దిగిన సచివాలయ ఉద్యోగులు #ఆంధ్ర #అనంత #సెక్రటేరియట్ #టీవీ

10/06/2025

కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి రైతు భరోసా కేంద్రం నందు వేరుశనగ విత్తన పంపిణీ చేసిన శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ #టీడీపీ

సాగు ఎలా.??రైతుల ఆవేదన..
23/05/2025

సాగు ఎలా.??
రైతుల ఆవేదన..

Address

Kadiri

Website

Alerts

Be the first to know and let us send you an email when KDR తెలుగు news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share