
07/05/2024
మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ #అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని కాలరాసే ఏ ఒక్క రాజకీయ నాయకుడు అయినా సరే మాకు శత్రువే ,మేము వారికి వ్యతిరేకమే...
2024లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమిలో భాగంగా , మహాసేన నుండి జనసేనకి ఇచ్చిన మద్దతుని ఉపసంహరించుకుంటూ మా హక్కుల్ని కాలా రాయాలని చూసే బిజెపితో జనసేన ఉన్నందుకు ..మేము, జనసేనకి పూర్తి వ్యతిరేకం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో ఉన్న , మహా సేన సైన్యం, దళిత వర్గాలు, క్రైస్తవులు, మైనార్టీలు ,అందరూ కలిసి,జనసేనని ఓడించాలని దిశగా పనిచేస్తాం
నోట్ :- మమ్మల్ని విమర్శించే హక్కు ఏ పార్టీలోకి మారకుండా నిజాయితీగా ఉండే వాళ్లకి మాత్రమే ఉంటుంది....
జై భీమ్ జై భారత్ జై మహాసేన జై జై రాజేష్ అన్న...
090007 22670