kalavala nag

kalavala nag news analysis

నాకు అత్యంత ఇష్టమైన సేవకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.we Miss you Anna gaaru.
16/08/2025

నాకు అత్యంత ఇష్టమైన సేవకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.we Miss you Anna gaaru.

13/08/2025

*ఏపీఎస్ఆర్టీసీలో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీ.*

👉పోస్టులు: డ్రైవర్
👉మొత్తం ఖాళీలు: 1500
👉అర్హత: కనీసం 10వ తరగతి పాస్ అవ్వాలి.
👉పని ప్రదేశం: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పని చేయాల్సి ఉంటుంది.
👉వయస్సు: 22 సం|| నుంచి 35సం|| ఉండాలి. (SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు, ఎక్స్ సర్విస్ మెన్ కు 45 ఏళ్ల వరకు)
👉డ్రైవింగ్ అనుభవం:
కనీసం 18 నెలల హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అనుభవం అవసరం. HMV లైసెన్స్ ఉండాలి.
👉డ్యూటీ రకం: ఆన్-కాల్ (తప్పనిసరిగా అవసరమైనప్పుడు మాత్రమే పిలుస్తారు)
👉శాలరీ: APSRTC రూల్స్ ప్రకారం ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభతేదీ: ఆగస్టు 15, 2025
👉ఫిజికల్ స్టాండర్డ్స్:
కనీస హైట్: 160 సెం.మీ (5.2 అడుగులు) ఆరోగ్యంగా ఉండాలి. తెలుగు చదవడం, అర్థం చేసుకోవడం రావాలి.
👉దరఖాస్తు విధానం:మీకు దగ్గరలో ఉన్న APSRTC డిపోకి వెళ్లడం అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లడం అక్కడే డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేయడం.
👉డిపోకి వెళ్లేటప్పుడు ఈ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి:
▪️ 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు
▪️డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్
▪️10వ తరగతి మెమో
▪️-HMV డ్రైవింగ్ లైసెన్స్ (వ్యాలిడ్ అయి ఉండాలి)
▪️ఫిట్నెస్ సర్టిఫికేట్ (RTO నుంచి పొందినది)
▪️ కుల సర్టిఫికెట్ (ఉంటే మాత్రమే)
▪️ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ (ఉంటే మాత్రమే)
👉ఎంపిక విధానం:
▪️ఈ ఉద్యోగం కోసం ఎలాంటి రాసే పరీక్ష ఉండదు. కింది మూడు దశల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
▪️మొదట డ్రైవింగ్ టెస్ట్, తరువాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డ్రైవర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
▪️డ్రైవింగ్ టెస్ట్: ట్రాన్స్పోర్ట్ అధికారులు మీ డ్రైవింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు.
▪️ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్: హైట్, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు.
▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్: మీరు సమర్పించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలిస్తారు..

అపహాసంపాలు అవుతున్న భారత ఎన్నికల విధానం
10/08/2025

అపహాసంపాలు అవుతున్న భారత ఎన్నికల విధానం

09/08/2025

ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న EVM.

IPS గా పదోన్నతి పొందిన మోకా సత్తిబాబు సార్ కి హృదయ పూర్వక అభినందనలు.
09/08/2025

IPS గా పదోన్నతి పొందిన మోకా సత్తిబాబు సార్ కి హృదయ పూర్వక అభినందనలు.

08/08/2025

రాహుల్ దెబ్బకి ఏపీ హర్యానా మహారాష్ట్ర ఓటర్లు లిస్టులు వెబ్ సైట్ నుండి తొలగించిన EC

Address

Chidiga
Kakinada
533006

Website

Alerts

Be the first to know and let us send you an email when kalavala nag posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share