
27/07/2025
#సూదిమల్ల_రవీంద్ర మృతి..!🙏🙏🙏
కంకిపాడు మండల #టీడీపీ పార్టీ అధ్యక్షుడు సూదిమల్ల రవీంద్ర శనివారం రాత్రి #మృతి చెందారు.
ఇటీవల #రోడ్డు_ప్రమాదానికి గురైన రవీంద్ర గాయలతో పోరాడుతూ #తుది_శ్వాస విడిచారు.