𝐑𝐨𝐲𝐚𝐥 𝐖𝐨𝐫𝐥𝐝

𝐑𝐨𝐲𝐚𝐥 𝐖𝐨𝐫𝐥𝐝 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 𝐑𝐨𝐲𝐚𝐥 𝐖𝐨𝐫𝐥𝐝, Digital creator, Karimnagar.

28/02/2025

హృదయాన్ని హత్తుకునే వీడియో

Present And







27/02/2025

Never Lend Money To Friends



28/11/2024

సెక్స్ సగటు సమయం ఎంత..?:
2005 సంవత్సరంలో ఐదు దేశాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం..
సగటున 5 నుంచి 6 నిమిషాల వరకు సెక్స్ చేస్తున్నట్లు తేలింది..!

అయితే, చాలామంది పోర్న్ సినిమాల్లో సీన్లు చూసి..
అంత సేపు ఆగకుండా చేయాలని అనుకుంటారు...
కానీ, అవి వీడియోలు మాత్రమే...!
అందులో చూపించినట్లు.. గంటలు కొద్ది చేయడం అంత సాధ్యం కాదు..!
పైగా వారు వయాగ్రా వంటివి తీసుకుని ఆ వీడియోల్లో నటిస్తారు.. వాటిని చూసి చాలామంది అదే నిజమేమో అనుకుంటారు..
వాటి వల్ల బుర్రలో తప్పుడు ఆలోచనలు మెదలుతాయి...
వారు చేస్తున్నంత సేపు చేయలేకపోతున్నామే అనే బాధ వెంటాడుతుంది...
చాలా వరకు జంటలు..
పార్న్ వీడియోల్లో ఉన్నది నిజమని భ్రమించి దూరమవుతున్నామని తెలిపారు...
తమ పార్టనర్ ప్రేమతో సెక్స్ చేయడంలేదని మహిళలు, తాను ఆ వీడియోల్లో చూపించినంత సేపు చేయలేకపోతున్నా అని పురుషులు మానసిక ఆందోళనకు గురవ్వుతున్నట్లు పేర్కొన్నారు...
సెక్స్ ఇంత సమయమే చేయాలనే రూల్ ఏమీ లేదని, ఇద్దరు ఎంత వరకు ఎంజాయ్ చేస్తారో అంతవరకు చేయొచ్చని.. సమయాన్ని లెక్క వేసుకోకూడదని స్పష్టం చేశారు..!
అయితే, కొందరు త్వరగా ఔట్ అయిపోవడానికి.. వేరే కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు...!!
❤️𝐃𝐚𝐢𝐥𝐲 𝐐𝐮𝐨𝐭𝐞𝐬 .......... 💞💞💞


27/11/2024

: *తెలంగాణ లో రాబోయే కాలంలో పని సంక్షోభం:*

*బీహార్* వాళ్లు:-ఇటుక బట్టి నుండి , వరినాట్లు, పత్తి ఏరే దాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు.

*ఒరిస్సా* వాళ్లు:-అన్ని రకాల వంటకాల తయారీదారులు గా చేస్తున్నారు.

*రాజస్థాన్* వాళ్లు:-టీ స్టాల్ మరియు హోటల్, కిరాణం షాప్ లు
*గుజరాత్* సానిటరీ షాప్‌ల నిర్వహణ చేస్తున్నారు.
*ఉత్తరప్రదేశ్* వాళ్లు:-టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలుచేస్తున్నారు .

*కేరళ* వాళ్లు:-ఇంగ్లీష్ బోధించు టీచర్లు గా పని చేస్తున్నారు.
*ఆంధ్రా* వాళ్లు:-భవన నిర్మాణ కూలీలు గా పని చేస్తున్నారు.
ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు,
*కానీ* *(తెలంగాణ)* వాళ్లు మాత్రం *మందు,మాంసం* ఎవడు పంచుతాడు ఎవడు ఎక్కువ *డబ్బులు* ఇస్తాడు అంటూ *పూటకో జెండా* చేతిలో పట్టుకుని తెలిసిన *పని,* ని, చేతిలో ఉన్న *వృత్తినీ* వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ *ఉచితాలకు,* *వ్యసనాలకు* బానిసలై *జీవితాలను* నాశనం చేసుకుంటున్నారు.
రాబోయే కాలంలో తెలంగాణ (ఆదాయం లో) సంపద లో గణనీయ భాగం ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకు పొతే మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు. వారు పని చేసే అలవాటు Work Culture కూడా మర్చి పోతారు. ఆ తరువాతు పని చేస్తామన్నా ఎవరూ పని ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఇది రాబోయే కాలంలో తెలంగాణ లో పని చేసే వారిని (labour ని) సంక్షోభ స్థితికి నెట్టి వేస్తుంది.
ఆర్థిక, సమాజిక వేత్తలు ఈ విషయం లో మరింత వివరణ ఇవ్వగలరు.
*పి. విశ్వనాథం,*
విశ్రాంత తహసిల్దార్

వైవివేహితరా సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి ఎందుకు పుడుతున్నాయి   మిలో ఎవరికన్న తెలిస్తే చెప్పండి  .....?కొందరు అనుకుంటార...
18/10/2024

వైవివేహితరా సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి ఎందుకు పుడుతున్నాయి మిలో ఎవరికన్న తెలిస్తే చెప్పండి .....?

కొందరు అనుకుంటారు (వాడు అది )మాయలో పడ్డారు మోజులో పడ్డారు శృంగారాం చెయ్యడానికి బాగా కలిసి
రోజు ఎంజాయ్ చేస్తున్నారు అని కానీ అది అబద్ధం
నాకు తెలిసి ఎందుకంటే

చాలా సందర్భాలలో శృంగారం కోసం అయితే ఇలా సంబంధాలు పెట్టుకొనే అవసరం ఉండదు ఎందుకంటే చెపుతా వినండి
వివేహితర సంబంధం అనేది ఎందుకు పుడుతుంది అంటే
ఆడవారు మొగవారిలో మనసులలోపల ఏమవుతుంది అంటే అసహనం పుట్టి జీవితం మీద విరక్తి మొదలవుతుంది ఇల

భార్య భర్తలు పెళ్లి తరువాత ఇద్దరు ఇలా అనుకుంటారు ఒకరికొకరు తోడుగా ఉండలి
ఒకరిమాట ఒకరువినలి
ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి
ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి
ఒకరినొకరు మెచ్చుకోవాలి
ఒకరినొకరు ప్రేమగా ఆన్స్యూన్యగా మెలాగలి
ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికన్న
అని అనుకుంటారు కానీ భర్త కుటుంబ పోషణ సంపద డబ్బు కోసం బిజీ జీవితంలో బయట పనిచేయడం వల్ల తనకి ఇవ్వలేకపోవడం రోజు పనికి వెళ్లి సాయంత్రం రావడం తినడం శృంగారం చెయ్యడం పడుకోవడం మళ్ళీ ఉదయం బయటకి పనికి పోవడం వల్ల ఇద్దరిలో అండస్టాండ్, కనెక్షన్ ,కేరింగ్ , లేకపోవడం వల్ల ఇద్దరిమధ్య
దూరం ఏర్పడి రోజు ఇంతేనా అని జీవితం మీద విరక్తి పుట్టి ఒక జెలసి ఫీల్ అయ్యి ఉంటారు ఆ సమయంలో
ఎక్కడైనా ఎవరైనా పరిచేయం ఏర్పడి ఇన్ని రోజులు భార్యాభర్తల మధ్య కుదరనివాటిని పరిచేయం అయిన వ్యక్తి ఇవ్వ గల్గితే అప్పుడు ఈ వివేహితర సంబంధం ఏర్పడి వల్ల వెంటపడి వాళ్లతోనే ఉండాలి అనుకుంటారు
అందువల్లే ఈ సంబంధాలు ఏర్పడుతున్నాయి

ఇవి ఏర్పడ్డక కొన్ని రోజులకు ఎవరికి తెలియని సమయం దాకా భాగమే ఉంటాయి ఒకవేళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గొడవలు జరిగి పిల్లల భవిష్యత్తు నాశనం అయ్యి కుటుంబాలు రోడ్డు పలు అవుతాయి అందుకే
జాబ్ చేసేవాళ్ళు కొంచెం ఇంట్లో వాళ్ళని పట్టించుకోండి
బిజీ ఉన్నగాని రోజు కొంచెం సరదాగా మాట్లాడుకోండి
అప్పుడప్పుడు సినిమాలకు సికర్లకి వెళ్ళండి ..❤️

ఏ భార్యాభర్తలైన విడిపోవాలనుకుంటే పెళ్లయిన వెంటనే వాళ్లకు పడదు అనిపిస్తే అప్పుడే విడిపోవాలి. కేవలం పిల్లలు పుట్టాక విడిపో...
10/10/2024

ఏ భార్యాభర్తలైన విడిపోవాలనుకుంటే పెళ్లయిన వెంటనే వాళ్లకు పడదు అనిపిస్తే అప్పుడే విడిపోవాలి.

కేవలం పిల్లలు పుట్టాక విడిపోకూడదు.
విడి పోవాలి అని ఆలోచన వచ్చాక పిల్లల్ని కనకూడదు.

ఎవరికోసమో మీరు పిల్లల్ని కనకూడదు.
ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ మీ పిల్లల్ని చూడరు.

మీ పిల్లల్ని మీరు మాత్రమే చూడాలి మీ పిల్లలు బాధ్యత మీకు మాత్రమే ఉంటుంది.

పిల్లలు లేరని వందమంది వంద రకాలుగా అనొచ్చు

కానీ నీ పిల్లలకు కష్టం వస్తే వాళ్ళు ఎవ్వరూ రారు
నీ కష్టం వచ్చినా వాళ్ళు ఎవరూ రారు.

అప్పుడు నీ బాధ నీ పిల్లల బాధ నువ్వు ఒక్కరే భరించాలి.

డబ్బు లేకపోతే ఎవరూ రారు కొన్నిసార్లు డబ్బున్న కూడా ఎవరూ రారు.

భార్యకు భర్త కావాలంటే దొరుకుతారు భర్తకు భార్య కావాలంటే దొరుకుతుంది

కానీ పిల్లలకు తల్లిదండ్రులు కావాలి అంటే కన్నవాళ్ళు మాత్రమే కావాలి

పరాయి వాళ్లు తల్లిదండ్రులు అవ్వరు.
ఎవరైనా ఆడదాని తల్లిని చేయగలరు కానీ అదే ఆడదానికి తండ్రి అవ్వలేడు.

మనకోసం మనకు సంబంధం లేని బంధం కోసం ఈ లోకంలోకి కొత్త బంధాన్ని తీసుకొచ్చి ఎందుకు బాధ పెట్టాలి

కేవలం కాసేపు శారీరక సంబంధం కోసం ఒక జీవితానికి బలి చేసే హక్కు మనకు ఎవరిచ్చారు

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when 𝐑𝐨𝐲𝐚𝐥 𝐖𝐨𝐫𝐥𝐝 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share