Team KSM

Team KSM Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team KSM, Digital creator, karimnagar, Karimnagar.

కొండగట్టు అంజన్న ఆశీర్వాద పాదయాత్రకు సంబంధించి  సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
11/03/2026

కొండగట్టు అంజన్న ఆశీర్వాద పాదయాత్రకు సంబంధించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

11/03/2026

మార్చి 14, 2026 శనివారం రోజున ఉదయం 6 గం.లకు శ్రీ మహాశక్తి దేవాలయం, కరీంనగర్ నుండి కొండగట్టు దేవస్థానం వరకు “ అంజన్న ఆశీర్వాద యాత్ర “.

అణువణువు రామనామమై…కణకణం హనుమత్ గానమై..
హైందవమే సింహనాదమై…మనమంతా బంధువులమై…
అంజన్న భక్తులమై…అడుగులో అడుగు కలిపి కొండగట్టుకు సాగుదాం…

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారితో కేంద్ర హోంశాఖ...
10/03/2026

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారితో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ Bandi Sanjay Kumar అన్న గారు కరీంనగర్ నుండి కొండగట్టు వరకు తలపెట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రకు సంబంధించి సన్నాహక సమావేశం సమావేశం జిల్లా అధ్యక్షులు అన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాత్ర ఇంచార్జ్ గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరీంనగర్ జిల్లా ఇంచార్ Kumar Bhandari గారు Kolagani Srinivas Mayor Karimnagar , Y Sunil Rao Deputy Mayor, Ex-Mayor Karimnagar , పార్లమెంటు కన్వీనర్ కార్పొరేటర్ అన్న గార్లు పాల్గొని జోన్ మరియు మండల అధ్యక్షులకు యాత్రకు సంబంధించి దిశా నిర్దేశం చేయడమైనది.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ నిర్వహణ మరియు కరీంనగర్ మున్సిపల్ కార్...
10/03/2026

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ నిర్వహణ మరియు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉ.6.30నీ.లకు మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ స్టేడియం వరకు 2K లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది
ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ suda చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 4వ రోజుకరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో  నగరంలోని 13వ డివిజన్ మరియు 14వ,15వ,16వ,17వ...
10/03/2026

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా
4వ రోజు
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో నగరంలోని 13వ డివిజన్ మరియు 14వ,15వ,16వ,17వ & 18వ డివిజన్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పలు అభివృధి పనులకి శంకుస్థాపన చేసిన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు,నగర పాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ గారు కార్యక్రమంలో డివిజన్ల కార్పొరేటర్ లు, మున్సిపల్ అధికారులు, డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు




స్థానిక 15వ డివిజన్‌లోని రాజీనగర్ కాలనీలో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్ర...
10/03/2026

స్థానిక 15వ డివిజన్‌లోని రాజీనగర్ కాలనీలో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మరియు సీసీ రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ,కరీంనగర్ జిల్లా ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ చైర్మన్ పిట్టల రవీందర్ గారు, ఇతర డివిజన్ కార్పొరేటర్లు, నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన 15వ డివిజన్ అభివృద్ధి కోసం ఇలాంటి మరెన్నో అభివృద్ధి పనులకు కృషి చేస్తాము అని తెలియజేస్తూ.

ఈ రోజు ZPHS, తీగలగుట్టపల్లి లో కరీంనగర్ జిల్లా సెపక్‌టక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆస్మితా ఖేలో ఇండియా కరీంనగర్ సెపక్‌టక్ర...
10/03/2026

ఈ రోజు ZPHS, తీగలగుట్టపల్లి లో కరీంనగర్ జిల్లా సెపక్‌టక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆస్మితా ఖేలో ఇండియా కరీంనగర్ సెపక్‌టక్రా లీగ్ ప్రారంభోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి

ముఖ్య అతిథిగా కరీంనగర్ మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు, గౌరవ అతిథిగా డిప్యూటీ మేయర్ శ్రీ వై. సునీల్ రావు గారు, 3వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ సాదినేని లావణ్య మునీందర్ గారు, DYSO కరీంనగర్ శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు మరియు సెపక్‌టక్రా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ లీగ్ ద్వారా యువతీ యువకులలో సెపక్‌టక్రా క్రీడ పట్ల ఆసక్తి పెరిగి, గ్రాస్‌రూట్ స్థాయి టాలెంట్ బయటపడాలని ఆశిస్తున్నాం
ఖేలో ఇండియా 🇮🇳 🏐

09/03/2026
గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో విజయధ్వజం ఎగురవేసిన  2వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా గెలిచి, కరీంనగర్ మొదటి బీజేపీ మేయర్‌గా ...
09/03/2026

గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో విజయధ్వజం ఎగురవేసిన 2వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా గెలిచి, కరీంనగర్ మొదటి బీజేపీ మేయర్‌గా ఎన్నికైన శ్రీ కొలగాని శ్రీనివాస్ గారికి విద్యారణ్యపురి రోడ్ నంబర్ 2లో బీసీ సంఘం ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

11వ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి విచ్చేసిన కరీంనగర్ మేయర్ ఆత్మీయ అన్నయ్య Srinivas Kolagani అన్న గా...
09/03/2026

11వ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి విచ్చేసిన కరీంనగర్ మేయర్ ఆత్మీయ అన్నయ్య Srinivas Kolagani అన్న గారి తో 11 వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న గార్లతో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...

Address

Karimnagar
Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Team KSM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share