Manoj kumar

Manoj kumar 👑BORN ON/22MARCH

jagan anna dalam🔥
pratap anna sevakudu ✊

29/07/2025

*నెల్లూరు జగన్ అన్న పర్యటనలో లక్ష మంది రావొచ్చు 🔥*

-మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

29/07/2025

వైఎస్ జగన్ గారి అధ్యక్షతన YCP పీఏసీ స‌మావేశం ప్రారంభం

28/07/2025

Jagananna!❤️

28/07/2025

తాడేపల్లి కి చేరుకున్న వైఎస్ జగన్ గారు

26/07/2025

2.0 FEVERSTARTS

24/07/2025

🛑మీడియా సమావేశం 🛑

కావలి మాజీ శాసనసభ్యులు నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన కావలి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు.


24/07/2025

పలు కార్యక్రమాలలో కావలి నియోజకవర్గం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 🔥

22/07/2025

*మీడియా చేతిలో ఉందని ఒక మాజీ ఎమ్మెల్యేపై కావాలని తప్పుడు రాతలు రాస్తున్న వారు బాగా వినండి ఒకసారి.... ఇది ప్రతాప్ రెడ్డి అంటే..... ప్రతాప్ రెడ్డి తప్పు చెయ్యడు... ఎవరికీ భయపడడు....ఉదయం నుంచి ఒక ఛానల్ ఐతే మరీను... మాజీ ఎమ్మెల్యేకి వీళ్ళు ఫోన్ చేస్తే ఎత్తలేదంట అందుకని ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడంట.... చూడండి సభ్యులారా.... ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్న వారిపై చర్యలు ఉండవా చెప్పండి...వీళ్ళు రాసే రాతలు కరెక్ట....చూడండి అన్నయ్యలు... ప్రతాప్ రెడ్డి సింహం*

21/07/2025

దగదర్తి మండల YSR Congress Party - YSRCP ఆధ్వర్యం లో దగదర్తి గ్రామంలో జరిగిన "బాబు షూరిటీ మోసం గ్యారంటీ" కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు.

20/07/2025

మద్యం అక్రమ కేసులో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

మిథున్ రెడ్డికి మద్దతు తెలుపుతూ.. ఏసీబీ కోర్టుకి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ మంత్రి జోగి రమేశ్ గారు, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, భరత్‌ గారు.. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాశ్ గారు, పినిపే శ్రీకాంత్ గారు, అమలాపురం ఇంఛార్జ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ గారు, పెద్ది రెడ్డి సుధీర్ రెడ్డి గారు, సీనియర్ నేతలు

16/07/2025

*అవినీతికి కాపలా బ్రహ్మాండంగా కాస్తున్న కావలి ఎమ్మెల్యే.*

-మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

ఈరోజు కావలిలో ఎక్కడ చూసిన అవినీతి కనపడుతుంది.

చంద్రబాబు నాయుడి బ్రాండ్ ఈనాడు పేపర్ లొనే కావలిలో జరుగుతున్న అవినీతి మీద ఏవిధంగా హెడ్ లైన్స్ వస్తున్నాయో.. మనం చూస్తూ ఉన్నాం..!!

ఈరోజు కావలిలో కబ్జా చేసిన దిక్కులేదు.. కబ్జా చేసి కాంపౌండ్ వాలు కట్టిన దిక్కులేదు... రోడ్డు వేశామని రోడ్డు వేయకుండానే అక్రమంగా 60 లక్షల రూపాయలు బిల్లు చేసుకున్న దిక్కులేదు..

కావలికి కాపు కాస్త కాపు కాస్త అని అవినీతికి కాపు కాస్తున్నాడు ఈ ఎమ్మెల్యే..

-మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

Address

Kavali
524201

Telephone

+919505963349

Website

Alerts

Be the first to know and let us send you an email when Manoj kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Manoj kumar:

Share