Shaik Khajavali Khajabai

Shaik Khajavali Khajabai నాకు మేలు చేసినవారిని.. నా కంఠంలో ప్రాణం ఉండగా మర్చిపోను....

09/06/2024

నేడు నీది, రేపు మాది…
మరచిపోకు ఈ నిజం! ☝🏻

05/06/2024

ఖజానా అంతా పథకాలకే.. అయినా రాలని ఓటు!

NELLORE SIMHAPURI KIRANAALU SHAIK KHAJAVALI (KHAJA BHAI)Andhra pradesh assembly  election 2024 Exit Poll Abstract-175 se...
03/06/2024

NELLORE SIMHAPURI KIRANAALU SHAIK KHAJAVALI (KHAJA BHAI)
Andhra pradesh assembly election 2024 Exit Poll Abstract-175 seats

Ground report today

YSRCP=162-171

TDP alliance =04-13

Andhra Pradesh Parliament Elections 2024
YSRCP=23-24
TDP alliance =01-02

NELLORE SIMHAPURI KIRANAALU SHAIK KHAJAVALI (KHAJA BHAI)Andhra pradesh assembly  election 2024 Exit Poll - Abstract(175 ...
02/06/2024

NELLORE SIMHAPURI KIRANAALU SHAIK KHAJAVALI (KHAJA BHAI)
Andhra pradesh assembly election 2024 Exit Poll - Abstract
(175 seats)

Ground report today

YSRCP=162-171

TDP alliance =04-13

Andhra Pradesh Parliament Elections 2024
YSRCP=23-24
TDP alliance =01-02

*NELLORE SIMHAPURI KIRANAALU SHAIK KHAJAVALI (KHAJA BHAI)**Andhra pradesh assembly  election 2024 Exit Poll - Abstract*(...
01/06/2024

*NELLORE SIMHAPURI KIRANAALU SHAIK KHAJAVALI (KHAJA BHAI)*
*Andhra pradesh assembly election 2024 Exit Poll - Abstract*

(175 seats)

Ground report today

YSRCP=162-171

TDP alliance =04-13

Andhra Pradesh Parliament Elections 2024

YSRCP=23-24

TDP alliance =01-02
PradeshElection2024

30/05/2024

దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.

28/05/2024

సీ ఎం జగనన్న నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ

27/05/2024
జూన్ 4న 2019 కి మించిన భారీ విజయంతో చరిత్ర తిరగరాయనున్న జగనన్న🔥జూన్ 9న ఉదయం 9 గంటల 38 నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవాన...
27/05/2024

జూన్ 4న 2019 కి మించిన భారీ విజయంతో చరిత్ర తిరగరాయనున్న జగనన్న🔥

జూన్ 9న ఉదయం 9 గంటల 38 నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సిద్ధంగా ఉండండి ✊🏻


22/05/2024

మాచర్ల పోలింగ్ బూతు దగ్గర జరిగిన వ్యవహారం

ఏపీలో మళ్లీ జగనే గెలుస్తాడన్న ఇండియా టుడే!ఐదేళ్లు సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు ఏకపక్షంగా జగనన్నకి మద్దతుగా నిలిచారని ...
21/05/2024

ఏపీలో మళ్లీ జగనే గెలుస్తాడన్న ఇండియా టుడే!

ఐదేళ్లు సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు ఏకపక్షంగా జగనన్నకి మద్దతుగా నిలిచారని మ్యాగజైన్‌ స్టోరీలో జోస్యం

టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య లుకలుకలు కూటమిని దెబ్బతీస్తే.. జగనన్న చేసిన సిద్ధం నినాదం కోట్లాది మందిని పార్టీకి చేరువ చేసిందని ప్రశంస

అభ్యర్థుల ఎంపికలో జగనన్న చేసిన సోషల్ ఇంజినీరింగ్ దెబ్బకి కూటమి కుదేలైపోయిందని వెల్లడి



ఏపీలో మళ్ళీ జగనే సీఎం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని కరెక్ట్ గా చెప్పిన జర్నలిస్టు సురేష్ నేడు ఏపిలో వైయస్ఆర్ ...
19/05/2024

ఏపీలో మళ్ళీ జగనే సీఎం

కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని కరెక్ట్ గా చెప్పిన జర్నలిస్టు సురేష్ నేడు ఏపిలో వైయస్ఆర్ సీపీదే విజయం అని చెప్పారు

Address

Kavali

Telephone

7299918608

Website

Alerts

Be the first to know and let us send you an email when Shaik Khajavali Khajabai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share