Tollywood Insider

Tollywood Insider Tollywood InsiderMana Tollywood ki mana page! 😎🔥
Latest movie updates, memes, trolls, reviews, songs, reels & full entertainment non-stop!
(1)

If you love Telugu cinema, this is your adda! 🎬❤️

Happy Birthday to 1983 World Cup hero Mohinder Amarnath! 🎂🏏🇮🇳1️⃣5️⃣4️⃣ International matches6️⃣3️⃣0️⃣2️⃣ International r...
26/09/2026

Happy Birthday to 1983 World Cup hero Mohinder Amarnath! 🎂🏏🇮🇳

1️⃣5️⃣4️⃣ International matches
6️⃣3️⃣0️⃣2️⃣ International runs
7️⃣8️⃣ International wickets

A true Indian cricket legend who delivered on the biggest stage — Player of the Match in the historic 1983 World Cup Final. 🏆👏

చదువు అంటే ఏమిటో తెలియని దశ నుంచి.. విద్య విలువ, జ్ఞానం ప్రాధాన్యం పూర్తిగా అర్థమయ్యే స్థాయికి చేరుకునే వరకు విద్యార్థి ...
05/09/2026

చదువు అంటే ఏమిటో తెలియని దశ నుంచి.. విద్య విలువ, జ్ఞానం ప్రాధాన్యం పూర్తిగా అర్థమయ్యే స్థాయికి చేరుకునే వరకు విద్యార్థి చేతిని పట్టుకుని నడిపించేది గురువే. తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి మార్గాన్ని చూపిస్తారు. అలాంటి ప్రతి గురువుకూ హృదయపూర్వక నమస్కారాలు. టీచర్స్ డే శుభాకాంక్షలు.

గురువు అంటే కేవలం పాఠ్యపుస్తకాలలోని విషయాలను బోధించే వ్యక్తి మాత్రమే కాదు.జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలి? సమస్యల ముందు ధైర్యంగా ఎలా నిలబడాలి? అనే విషయాలను కూడా నేర్పించేది గురువే. విద్యార్థుల కలలకు రెక్కలు తొడిగి,వారు అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సరైన మార్గాన్ని చూపిన ప్రతి ఉపాధ్యాయుడికీ వందనాలు.

ఇది కదా గుర్తింపు
05/09/2026

ఇది కదా గుర్తింపు

select your fav
04/09/2026

select your fav

🌸 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🌸శ్రీకృష్ణుడి దివ్య ఆశీస్సులతోమీ ఇంట ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలి.మీ జీవితంలో ప్...
04/09/2026

🌸 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🌸

శ్రీకృష్ణుడి దివ్య ఆశీస్సులతో
మీ ఇంట ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలి.
మీ జీవితంలో ప్రతి అడుగు విజయపథంలో సాగాలి.
ప్రేమ, శాంతి, సంతోషాలతో మీ కుటుంబం ఎల్లప్పుడూ కళకళలాడాలి.
🙏 జై శ్రీకృష్ణ! 🙏

Happy birthday to Indian cricketer Mohammed Shami AhmedTitles are generated by AI from Meta🟣Indian international cricket...
03/09/2026

Happy birthday to Indian cricketer Mohammed Shami Ahmed
Titles are generated by AI from Meta
🟣Indian international cricketer
🟣Mohammed Shami Ahmed
🟣Happy birthday
🟣 3rd September
Mohammed Shami Ahmed is an Indian international cricketer .
He plays as a right-arm fast-bowler for the India national cricket team, for the Bengal cricket team in domestic cricket, and for the Lucknow Super Giants in the Indian Premier League.
He also plays for Mohun Bagan in domestic competitions of West Bengal.
One of the most consistent wicket takers in contemporary world cricket, Shami bowls the ball off the seam and uses swing, including reverse swing, to move the ball both directions.
He has been reputed to have an edge in the death overs of a limited-overs innings and, in all formats, has been described as being at times "unplayable".
Shami finished as the tournament's leading wicket taker in the ICC World Cup 2023, besides being the fastest bowler to take 50 wickets in the 48 years history of Cricket World Cup spanning 13 editions.
He is recipient of 2023 Arjuna Award for Cricket. Having taken 7 wickets for 57 runs against New Zealand in the 2023 Cricket World Cup semi final, he holds the record for the best figures for an Indian Bowler in ODIs, and is currently, the only Indian bowler to have taken 7 wickets in an ODI innings.
Shami was a member of the Indian team that won the 2025 ICC Champions Trophy.

విదేశాలకు వెళ్లేటప్పుడు చాలామంది ఇక్క‌డున్న తమ వాహనాల భద్రత  (Security) గురించి ఆందోళన చెందుతుంటారు. ఇంట్లోనే పార్కు చేస...
03/09/2026

విదేశాలకు వెళ్లేటప్పుడు చాలామంది ఇక్క‌డున్న తమ వాహనాల భద్రత (Security) గురించి ఆందోళన చెందుతుంటారు. ఇంట్లోనే పార్కు చేస్తే ఇరుగుపొరుగు వారిని చూడ‌మ‌ని చెప్ప‌డం, లేదంటే దగ్గ‌రి బంధువులు, స్నేహితుల ఇళ్ల‌లో పార్కు చేసి వెళ్ల‌డం లాంటివి చేస్తుంటారు. కానీ బీహార్‌ (Bihar) కు చెందిన ఓ మహీంద్రా స్కార్పియో (Mahindra Scarpio) య‌జ‌మాని మాత్రం తన ఆందోళనను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. త‌న కారు దొంగల బారిన పడకూడదనే ఉద్దేశంతో ఏకంగా ఓ క్రేన్ సహాయంతో తన ఎస్‌యూవీని ఇంటి పైకప్పు మీదకు చేర్చారు.

03/09/2026
03/09/2026

కోట్ల ఆస్తి ఉన్నా పల్లెటూరి జీవితమే ఇష్టం..25 ఎకరాల్లో నానా పటేకర్ ఫామ్‌హౌస్! |
02/09/2026

కోట్ల ఆస్తి ఉన్నా పల్లెటూరి జీవితమే ఇష్టం..25 ఎకరాల్లో నానా పటేకర్ ఫామ్‌హౌస్! |

Address

Khammam
507001

Website

Alerts

Be the first to know and let us send you an email when Tollywood Insider posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share