24/08/2024
KMM-LECTURERSCANDLERALLYయాంకర్....కలకత్తా మెడికల్ కాలేజీలో మహిళా పీజీ వైద్యురాలి పై జరిగిన అత్యాచారం & హత్యా ఘటనను నిరసిస్తూ ఖమ్మం నగరంలో ఇంటర్ విద్యా నారీశక్తి ఆద్వర్యంలో అధ్యాపకులునిరసనకార్యక్రమాన్నిచేపట్టారు.అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి ధర్నా చౌక్ వరకు వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కలకత్తా వైద్య విద్యార్థిని వైద్య విద్యార్థిని హత్యాచార సంఘటన జరిగి ఎన్ని రోజులైనా కూడా నిందితులని నిర్ధారించడం గాని, సరైన సమాచారాన్ని అందించడంలో అధికారులు వైఫల్యం చెందారని,వ్యవస్థలో ఉన్న లోపాలకు ఈ ఘటన నిలువెత్తునిధర్శనం అన్నారు.ఇటువంటి అత్యాచార ఘటనలు మున్ముందు జరగకుండా ఉండాలంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు
https://www.facebook.com/profile.php?id=61565109142181&mibextid=ZbWKwL