
16/07/2025
* కృష్ణా జలాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాలు * ఇరు రాష్ట్రాలు.. జల్‌శక్తి అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో కమిటీ * శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం... * జీఆర్ఎంబీ తెలంగాణలో.. కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్‌లో... * కేసీఆర్ చేసిన అన్యాయాలను సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం... * పదేళ్లు అధికారంలో ఉండి ఏ సమస్య పరిష్కరించలేకపోయారు... * ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న జల వివాదాల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరి, కృష్ణా......
* కృష్ణా జలాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాలు * ఇరు రాష్ట్రాలు.. జల్‌శక్తి అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిప.....