S Yedukondalaswamy

S Yedukondalaswamy s yedukondalaswamy
page

22/06/2025


*ప్రపంచ యోగా దినోత్సవం*ఆరోగ్యమే మహాబలం అనేది నానుడి..ఆరోగ్యాన్ని తప్పక కాపాడుకోవాలనేది నేటి ముఖ్యమైన మాట ఆస్తి, ఐశ్వర్యం...
21/06/2025

*ప్రపంచ యోగా దినోత్సవం*

ఆరోగ్యమే మహాబలం అనేది నానుడి..

ఆరోగ్యాన్ని తప్పక కాపాడుకోవాలనేది నేటి ముఖ్యమైన మాట

ఆస్తి, ఐశ్వర్యం, పేరు, హోదా.. ఎన్ని ఉన్నా కొనలేనిది
'ఆరోగ్యం'.

కాపాడుకోవడం ఒక్కటే మార్గం.
దీనికి అద్భుత సాధనం 'యోగా'.. మనిషికి దక్కిన ఓ వరం.

జూన్ 21.. 'యోగా' దినోత్సవంగా యావత్ ప్రపంచాన్ని ఒక్కటి చేసిన రోజు.

ఇదే రోజున 'యోగాంధ్ర' పేరుతో ఆరోగ్యంపై అవగాహన కల్పించే శుభతరుణం

దేశ ప్రధాని శ్రీ మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి దిశానిర్దేశంలో జరుపుకుంటున్న ఈ 'యోగా'న్ని మనమూ సద్వినియోగం చేసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.

మెగామిత్రులే కాకుండా యావత్ మానవాళి ఇందులో భాగస్వామ్యం అవుతారని ఆశిస్తూ..

రవణం స్వామినాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

Megastar Chiranjeevi

విశాఖ Airport చేరుకున్న ప్రధాని మోదీజి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.. 😍❤️
20/06/2025

విశాఖ Airport చేరుకున్న ప్రధాని మోదీజి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.. 😍❤️

Wishing little cutie   a Very Happy Birthday ❤️😍🥰
20/06/2025

Wishing little cutie a Very Happy Birthday ❤️😍🥰

From the sets of   🔥💥😍
19/06/2025

From the sets of 🔥💥😍

   ACTION MODE 🦁🔥
18/06/2025

ACTION MODE 🦁🔥

Late night shoot   🔥💥
17/06/2025

Late night shoot 🔥💥

From the sets of     💥🔥
16/06/2025

From the sets of
💥🔥

మెగా అభిమానుల రథసారధి అందరి ఆత్మ బంధువు మెగా కుటుంబమే పరమావధిగా అన్నయ్య చిరంజీవి గారే సర్వస్వం అని తలుస్తూ అన్నయ్య గారు ...
15/06/2025

మెగా అభిమానుల రథసారధి అందరి ఆత్మ బంధువు మెగా కుటుంబమే పరమావధిగా అన్నయ్య చిరంజీవి గారే సర్వస్వం అని తలుస్తూ అన్నయ్య గారు చేపట్టినటువంటి, చేస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలను చూసి అన్నయ్య చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని అదే బాటలో మీరు నడుస్తూ మరియు వేలాదిమంది మెగా అభిమానులను సేవా కార్యక్రమంలో పాత్రధారులను చేసిన గొప్ప మనసున్న వ్యక్తీ మీరు సార్ మీరు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుడి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.
sir

Address

Kurnool

Website

Alerts

Be the first to know and let us send you an email when S Yedukondalaswamy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to S Yedukondalaswamy:

Share