20/06/2025
సూపర్ సిక్స్ చేసేసాను అని సిగ్గులేకుండా ఊదరగొట్టింది చాలు.. డైరెక్ట్ గా .
- నిరుద్యోగులకు నెలకు రూ. 3000 ఇస్తాం అని హామీ ఇచ్చావు.
- ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం అని హామీ ఇచ్చావు
ఎంత మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చావు, ఎంత మంది మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చావు.. సమాధానం చెప్పు చంద్రబాబు ?