Janasena Media

Janasena Media Janasena Media is to question any type of corruption in government functioning and organisations.

04/03/2024

మన జనసేన వీర మహిళ, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించీ,పార్టీ అభ్యున్నతకు కృషి చేసిన *శ్రీమతి చలమలశెట్టి శ్రీ లక్ష్మీ గారు* ది:03.03.2024 సాయంత్రం ఆకస్మికంగా స్వర్గస్తులైనారు.

28/02/2024

ఈ మాటలు వింటేనే
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి

మళ్లీ చెప్తున్నాం, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పటికీ నీ వెంటే నడుస్తాం..!!
ఇలాంటి వాడికి కాకుండా ఇంకా ఎవడికి ఓటు వేసిన అర్ధం ఉండదు

రేపే (Feb 28న) తాడేపల్లిగూడెంలో జనసేన-టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ!"తెలుగు జన విజయ కేతనం జెండా" - ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్...
27/02/2024

రేపే (Feb 28న) తాడేపల్లిగూడెంలో జనసేన-టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ!

"తెలుగు జన విజయ కేతనం జెండా" - ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు అండా దండ.

సమయం: మధ్యాహ్నం 3 గంటల నుండి
సభావేదిక: ప్రత్తిపాడు సమీపంలో, తాడేపల్లిగూడెం హైవే




నిన్న అస్వాస్థతకు గురైన  #బూరగడ్డ వ్యాస్ గారినీ వారి నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ మంత్...
25/02/2024

నిన్న అస్వాస్థతకు గురైన #బూరగడ్డ వ్యాస్ గారినీ వారి నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి వర్యులు తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థి కొల్లు #రవీంద్ర గారు.

మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ గారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకుని రాబోయే ఎన్నికల్లో ఈ రాష్...
24/02/2024

మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ గారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకుని రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి వైసిపిని తడిమి కొట్టడమే ప్రధాన లక్ష్యమని ఇరువురు వాపోయారు. జనసేన పార్టీ ఆఫీసులో జనసేన నాయకులను కార్యకర్తలను కొల్లు రవీంద్ర గారు కలుసుకున్నారు.

కృష్ణా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గారిని రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య గారిని వారి నివాసానికి...
24/02/2024

కృష్ణా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గారిని రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య గారిని వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు.

09/02/2024

Bandi Rama Krishna 🔥

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని  బాలశౌరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైస...
06/02/2024

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు పేర్ని నాని మరియు అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్న మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ గారు మరియు మచిలీపట్నం జనసేన నాయకులు


మచిలీపట్నం రిజిస్టర్ ఆఫీస్ Sc కరుణాకర్ 11వ డివిజన్లో అధికారుల అత్యుత్సాహంతో జనసేన జెండా దిమ్మ కూల్చడానికి వచ్చిన టౌన్ ప్...
03/02/2024

మచిలీపట్నం రిజిస్టర్ ఆఫీస్ Sc కరుణాకర్ 11వ డివిజన్లో అధికారుల అత్యుత్సాహంతో జనసేన జెండా దిమ్మ కూల్చడానికి వచ్చిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది అడ్డుకున్న జనసేన పార్టీ ఇన్చార్జి బండి రామకృష్ణ జన శ్రేణులు ఎవరికి ఇబ్బంది కలిగించకపోయిన. కక్షపూరితంగా పాలకుల మాట విని అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని ఈరోజు నుంచి నియోజవర్గంలో ప్రతి చోట ప్రజలకు ఇబ్బంది కలగకుండా జనసేన దిమ్మలు ఏర్పాటు చేస్తామని బండి రామకృష్ణ తెలిపారు అధికారులు అత్యుత్సాహం చూపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి రామకృష్ణ హెచ్చరించారు

ది 4-02- 2024 ఆదివారం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన ఎంపీ బాలశౌరి గారు, *గుంటూరు నుండి మం...
03/02/2024

ది 4-02- 2024 ఆదివారం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన ఎంపీ బాలశౌరి గారు, *గుంటూరు నుండి మంగళగిరి వరకు రూట్ మ్యాప్..*




Address

Machilipatnam
521001

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share