
27/09/2024
*** ప్రతి ఇంటికి మంచినీళ్లు పంపు వేయించటమే నా లక్ష్యం - మచిలీపట్నం బీసీ నాయకులు, తాళ్ళపాలెం టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నాగరాజు గారు.
న్యూ హోప్ ఫౌండేషన్ వారి సౌజన్యం లో, బ్రదర్ మోజెస్ గారి (Hyderabad) ఆధ్వర్యంలో, రాష్ట్రంలో మంచి నీతి అవసరం ఉన్న ప్రాంతాలలో బోరు పంపులను వేస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొనకళ్ల నాగరాజు గారు, తాళ్లపాలెం పంచాయతీలో బోరు పంపులను ఫౌండేషన్ వారితో చెప్పి వేయాల్సింది గా వూసల రమేష్ బాబు గారిని అడిగారు. ఈ అభ్యర్ధనకి స్పందించిన ఫౌండేషన్ వారు బొమ్మిడి నారాయణస్వామి గారికి బోరులు పనులని పర్యవేక్షించాల్సింది గా సూచించారు. తాళ్లపాలెం పంచాయతీలు శివారు తాళ్లపాలెం, జొన్నలవారి మోడీ మరియు పిల్లర్ శెట్టిపాలెం గ్రామంలో మంచినీటి పంపులు వేయించటం జరిగింది.
jsp