22/04/2025
బీజేపీ నేతల తీరుపై ప్రధాని మోదీ షాక్ అయ్యారు! తెలంగాణలో పార్టీకి పని చేసే కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఓడిపోయిన ప్రాంతాల్లో నేతల నిర్లక్ష్యంపై మోదీ క్లాస్ తీసుకున్నారు. ఇక నుంచి బీజేపీలో పనితీరు కట్టడి చేయాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరగబోతున్నాయా? అసంతృప్తి కలిగిన కార్యకర్తలకు న్యాయం జరిగేనా?