markapuram_muchatlu

markapuram_muchatlu Your daily dose of Markapur , & !

Stay on events, culture & more! 35k+followers.(all social media platforms)
Trust Source for people.

🎉 Vlocal4u Celebrates 1 Month of Love & Trust! 🎉A big thank you to all our amazing customers for your support ❤️🍴 Specia...
09/09/2025

🎉 Vlocal4u Celebrates 1 Month of Love & Trust! 🎉

A big thank you to all our amazing customers for your support ❤️

🍴 Special Treat Just for You!
👉 Dum Biryani at only ₹100
Available only on 9th September– for one day!

🔥 Don’t miss this delicious offer!
📲 Order now on the Vlocal4u App
https://play.google.com/store/apps/details?id=com.vlocal4u.userapp

మార్కాపురం RTC బస్టాండ్లో మందుబాబుల వీరంగంమార్కాపురం ఆర్టీసీ బస్టాండు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ప్రయాణికులు...
27/08/2025

మార్కాపురం RTC బస్టాండ్లో మందుబాబుల వీరంగం

మార్కాపురం ఆర్టీసీ బస్టాండు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజల వద్ద దొంగతనాలు చేస్తున్నారన్నారు. బస్టాండ్లోనే మందు తాగి మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారని అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Do follow & share -
.
.
Like❤️Follow🕵️Share➡️
Hashtags ⏬

🌸 మార్కాపురం ముచ్చట్లు @ 40,000+ ఫ్యామిలీ 🎉🙏 మా పేజీ 40,000+ ఫాలోవర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, పర్యావరణాన్ని కాపాడే ...
26/08/2025

🌸 మార్కాపురం ముచ్చట్లు @ 40,000+ ఫ్యామిలీ 🎉

🙏 మా పేజీ 40,000+ ఫాలోవర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, పర్యావరణాన్ని కాపాడే సంకల్పంతో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

🌱 ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయబడును.

📅 ఈ రోజు 26వ ఆగస్టు 2025
⏰ సాయంత్రం 6:00 గంటల నుండి
📍 శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామి ఆలయం, బాలాజీ స్వీట్స్ ముందు, మార్కాపురం

💚 మనందరం కలిసి పర్యావరణానికి హాని చేయని విధంగా ఎకో ఫ్రెండ్లీ గణేశుడిని ఇంటికి తీసుకువెళ్లి సురక్షితంగా నిమజ్జనం చేద్దాం 🙏

*చెరువులోకి పల్టీలు కొట్టిన కారు* కంభం చెరువులోకి ఓ కారు పల్టీలు కొట్టింది.Do follow & share -  . . Like❤️Follow🕵️Share➡...
25/08/2025

*చెరువులోకి పల్టీలు కొట్టిన కారు*

కంభం చెరువులోకి ఓ కారు పల్టీలు కొట్టింది.
Do follow & share -
.
.
Like❤️Follow🕵️Share➡️
Hashtags ⏬

Address

Markapur

Alerts

Be the first to know and let us send you an email when markapuram_muchatlu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to markapuram_muchatlu:

Share