
05/12/2024
భగవానుడి ఆదేశము
ఒక రాత్రి భగవానుడైన శ్రీ కృష్ణుడు రాజ ఇంద్రదమణుడి కి దర్శనం ఇచ్చాడు మరియు వారిని ఒడిస్సా ప్రాంతములో ఒక భవ్య మందిరం కట్టించమని ఆదేశం ఇచ్చారు. భగవానుడు ఇంకా ఏమని చెప్పారంటే ఈ మందిరం లో మూర్తి పూజ చెయ్య కూడదు, ఐతే జ్ఞానము మరియు భక్తి యొక్క ప్రచారం చెయ్యాలి.
#జ్ఞాన_గంగా