Journalist KNR

Journalist KNR This is my Official Page Please do like & Follow
జర్నలిజం అంటే ఉద్యోగమే కాదు అది ఒక భాద్యత

18/07/2026

https://youtu.be/6qbwIoWifDs
భారతదేశ విద్యా వ్యవస్థ చదువుకున్న వాళ్ళ చేతిలోనే ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు

https://youtu.be/6qbwIoWifDsKiran Rao backed Sonam Wangchuk on Day 20 of his fast, while Aamir Khan denied Rancho was ba...
18/07/2026

https://youtu.be/6qbwIoWifDs

Kiran Rao backed Sonam Wangchuk on Day 20 of his fast, while Aamir Khan denied Rancho was based on him and voiced concern for his health. Read:

ప్రముఖ పర్యావరణ కార్యకర్త, విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) నీట్ (NEET) పేపర్ లీకేజీల వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతోంది. ఆయన దీక్ష 20వ రోజుకు చేరిన సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్, కిరణ్ రావు స్పందించారు.

​కిరణ్ రావు సంపూర్ణ మద్దతు
Film Maker & ​Director కిరణ్ రావు సోనమ్ వాంగ్‌చుక్‌కు తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. తన ఇన్‌స్టాగ్రామ్ డిస్‌ప్లే పిక్చర్‌ను (DP) "I Support Sonam" అనే ఇమేజ్‌గా మార్చారు.
"విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్, ఇతర పౌరులకు నేను మద్దతుగా నిలుస్తున్నాను. మనల్ని నిస్సార స్థితి నుండి మేల్కొలిపినందుకు ఈ దేశం మీకు రుణపడి ఉంటుంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికారంలో ఉన్నవారు 19 రోజులుగా పూర్తి మౌనం వహించడం చాలా బాధాకరం, అమానుషం. ఇప్పటికైనా ప్రభుత్వం నిరసనకారులతో చర్చలు జరిపి ఈ సమస్యను ముగించాలని కోరుతున్నాను" అని ఆమె పేర్కొన్నారు.
​'రాంచో' పాత్రపై అమీర్ ఖాన్ స్పష్టత
​మరోవైపు, 2009 నాటి బ్లాక్‌బస్టర్ సినిమా '3 ఇడియట్స్' (3 Idiots) లో అమీర్ ఖాన్ పోషించిన ఐకానిక్ క్యారెక్టర్ 'రాంచో' (ఫున్సుఖ్ వాంగ్డు), సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగానే రూపొందించబడిందనేది చాలా కాలంగా ఉన్న నమ్మకం. అయితే లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా అమీర్ ఖాన్ దీనిపై కీలక వివరణ ఇచ్చారు.
​పాత్రపై క్లారిటీ: "ఆ సినిమా కథ రాసే సమయంలో కానీ, షూటింగ్ సమయంలో కానీ మాకు లేదా మా రైటర్స్‌కు సోనమ్ వాంగ్‌చుక్ గురించి అస్సలు తెలియదు, వ్యక్తిగతంగా నాకు ఆయనతో ఎలాంటి పరిచయం లేదు. కాబట్టి రాంచో పాత్ర ఆయనపై ఆధారపడి తీసిందనేది నిజం కాదు" అని అమీర్ స్పష్టం చేశారు.
​ఆరోగ్యంపై ఆందోళన: పాత్రతో సంబంధం లేకపోయినా, సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న పని ఎంతో గొప్పదని అమీర్ కొనియాడారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన త్వరలోనే తన దీక్షను విరమించాలని కోరుకుంటున్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు.

https://youtu.be/6qbwIoWifDsభిన్నాభిప్రాయలకు కారణాలేంటి?ఈరోజు పరిస్థితికి ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న ఆలోచనలో ఉన్నారా...
18/07/2026

https://youtu.be/6qbwIoWifDs
భిన్నాభిప్రాయలకు కారణాలేంటి?
ఈరోజు పరిస్థితికి ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న ఆలోచనలో ఉన్నారా?

bhongir BC ఉద్యమ సభలో తీన్మార్ మల్లన్న మాస్ స్పీచ్చాలా కొత్తవిషయాలు మీరు తెలుసుకోవచ్చు తప్పక చూడండి ఈవిడియో చూసి మీ అభిప...
05/07/2026

bhongir BC ఉద్యమ సభలో తీన్మార్ మల్లన్న మాస్ స్పీచ్
చాలా కొత్తవిషయాలు మీరు తెలుసుకోవచ్చు తప్పక చూడండి ఈవిడియో చూసి మీ అభిప్రాయాలు చెప్పండి

MLC Teenmar Mallanna Powerful Speech ON BHUVANAGIRI SHABHA | KNR Of...

ఎవడీ దిలీప్ రెడ్డి వీణ్ణి ఏమందామో చెప్పండి, ఇలాంటి బుర్రతక్కువ వెదవల వల్లే దేశం సంకనాకిపోతుంది వీడి కులపిచ్చి వీల్ల మతపి...
01/07/2026

ఎవడీ దిలీప్ రెడ్డి వీణ్ణి ఏమందామో చెప్పండి, ఇలాంటి బుర్రతక్కువ వెదవల వల్లే దేశం సంకనాకిపోతుంది వీడి కులపిచ్చి వీల్ల మతపిచ్చి పీక్ కు వెళ్ళిపోయింది
ఈ గ్రూప్ చూస్తేంటే గర్వాంగ అనిపిస్తుంది రోజు రోజుకు ఇలా యూనిటీ పెరగటం చూస్తుంటే happy గా ఉంటుంది

22/06/2026

BJP Agent Pawankalyan coments on gen-z Cockroaches #

22/06/2026

Tolivelugu Raghu Fires on Trollers

22/06/2026
22/06/2026

pawankalyan maatalanu samardistunnara

Address

JVPD
Mumbai
400058

Alerts

Be the first to know and let us send you an email when Journalist KNR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share