Samajika Sarathi News # Digital Media

Samajika Sarathi News # Digital Media వాస్తవాలకు ప్రతిరూపం... E-Paper
epaper.samajikasarathi.com
--Website
samajikasarathi.com
---Sarathi App

న్యాయవాదుల సోషల్ మీడియా వార్​ అక్రమసంపాదకు అడ్డదారులు ఒకరి తప్పులు మరొకరు చూయిస్తూ పోస్టులు నాగర్ కర్నూల్ బార్ కౌన్సిల్ ...
11/11/2024

న్యాయవాదుల సోషల్ మీడియా వార్​ అక్రమసంపాదకు అడ్డదారులు ఒకరి తప్పులు మరొకరు చూయిస్తూ పోస్టులు నాగర్ కర్నూల్ బార్ కౌన్సిల్ నవ్వులపాలు సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: న్యాయాన్ని గెలిపించాల్సిన న్యాయవాదులు రచ్చరెక్కారు. నల్లకోటుతో న్యాయదేవతను రక్షించాల్సిన కొందరు వకీల్ సాబ్ లు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. న్యాయం కోసం ఆశ్రయించిన అమాయకపు ప్రజలను నిలువునా మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. తీరా తమ అవినీతి బాగోతాలు బయటికి రావడంతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ రచ్చ రచ్చచేస్తున్నారు....

న్యాయవాదుల సోషల్ మీడియా వార్​ అక్రమసంపాదకు అడ్డదారులు ఒకరి తప్పులు మరొకరు చూయిస్తూ పోస్టులు నాగర్ కర్నూల్ బా.....

మాదిగలను రేవంత్​ మోసం చేశారు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారు ఎస్సీ వర్గీకరణను మాల మేధావులు.. రాజకీయ నాయకులు అడ్డుకు...
08/11/2024

మాదిగలను రేవంత్​ మోసం చేశారు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారు ఎస్సీ వర్గీకరణను మాల మేధావులు.. రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు మా పిల్లలకు అవకాశాలు దక్కకుండా చేస్తున్నారు మాదిగల ధర్మయుద్ధ మహాసభలో ఎమ్మార్పీఎస్​ అధినేత మందకృష్ణ మాదిగ సామాజికసారథి, మహబూబ్​నగర్: మాదిగలకు సీఎం రేవంత్​రెడ్డి మోసం చేశారని ఎమ్మార్పీఎస్​అధినేత మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ అమలుచేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినా అమలు చేయకుండా ఉద్యోగాలను భర్తీచేశారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణను అమలుచేస్తామని చెప్పి, కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉందని ఆగస్టు 1న సుప్రీంకోర్టు బెంచి తీర్పు చెప్పిందని వివరించారు....

మాదిగలను రేవంత్​ మోసం చేశారు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారు ఎస్సీ వర్గీకరణను మాల మేధావులు.. రాజకీయ నాయకు...

వనపర్తి జిల్లాలో ఇష్టమొచ్చినట్లు పోస్టింగ్​లు పోస్టింగ్ కోసం కొందరు ఉపాధ్యాయుల అడ్డదారులు ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతల ...
08/11/2024

వనపర్తి జిల్లాలో ఇష్టమొచ్చినట్లు పోస్టింగ్​లు పోస్టింగ్ కోసం కొందరు ఉపాధ్యాయుల అడ్డదారులు ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతల రెకమెండేషన్ టీచర్లు కోరుకున్న స్థానాలకే కేటాయింపు అక్రమ సర్దుబాటుకు ఇంచార్జ్ డీఈఓ సఫోర్ట్ తలలు పట్టుకుంటున్న ఇంచార్జ్ ఎంఈవోలు సామాజికసారథి, వనపర్తి: కంచే చేను మేసిందన్న చందంగా అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే అడ్డదారులకు సహకరిస్తుండటం వనపర్తి జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యాభివృద్దికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుండడాన్ని కొందరు విద్యాశాఖ అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం టీచర్లకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను సైతం ఇటీవల భర్తీ చేసింది....

వనపర్తి జిల్లాలో ఇష్టమొచ్చినట్లు పోస్టింగ్​లు పోస్టింగ్ కోసం కొందరు ఉపాధ్యాయుల అడ్డదారులు ఎమ్మెల్యే, అధికార ...

ఓ విద్యార్థినిపై చిల్లర చేష్టలు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు పోలీసుల అదుపులో కీచక టీచర్​ సామాజికసారథి, అచ్చంపేట: విద్యా...
30/10/2024

ఓ విద్యార్థినిపై చిల్లర చేష్టలు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు పోలీసుల అదుపులో కీచక టీచర్​ సామాజికసారథి, అచ్చంపేట: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన గురువులు పక్కదారిపడుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన వారు పాడు పనులను పాల్పడుతున్నారు. అచ్చంపేటకు చెందిన సిధార్థ మహాదేవ్ అలియాస్​ పర్వతాలు మున్ననూర్​ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థినులతో చనువుగా ఉంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని చేతులతో తడుముతూ చిల్లర పనులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినికి సెల్​ ఫోన్​ ఇప్పించి మరీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సదరు విద్యార్థిని అసలు విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపింది....

ఓ విద్యార్థినిపై చిల్లర చేష్టలు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు పోలీసుల అదుపులో కీచక టీచర్​ సామాజికసారథి, అచ్చ.....

సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారు రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణపై తప్పుడు ప్రచారం నాడు వంశీకృష్ణ, వివేక్​ వెంకటస్వామ...
28/10/2024

సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారు రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణపై తప్పుడు ప్రచారం నాడు వంశీకృష్ణ, వివేక్​ వెంకటస్వామి ఎక్కడున్నారు? జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్లకే దక్కాలి రాజ్యాంగంలో డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ అప్పుడే రాశారు మాదిగ ఐక్యవేదిక వ్యవస్థాపకులు మంగి విజయ్ సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: కొంతమంది మాల ప్రజాప్రతినిధులు, మేధావులు ఎస్సీ వర్గీకరణపై తప్పుగా మాట్లాడుతున్నారని మాదిగ ఐక్యవేదిక వ్యవస్థపాకులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంగి విజయ్​ అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునే అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు....

సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారు రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణపై తప్పుడు ప్రచారం నాడు వంశీకృష్ణ, వివేక్...

రెడ్​ హ్యాండెడ్ గా పట్టుకున్న ఉపాధ్యాయిని భర్త ఇద్దరికీ దేహశుద్ధి.. పెద్దల సమక్షంలో పంచాయితీ నాగర్​ కర్నూల్​ జిల్లాలో సం...
27/10/2024

రెడ్​ హ్యాండెడ్ గా పట్టుకున్న ఉపాధ్యాయిని భర్త ఇద్దరికీ దేహశుద్ధి.. పెద్దల సమక్షంలో పంచాయితీ నాగర్​ కర్నూల్​ జిల్లాలో సంచనలమైన ఘటన సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారితప్పారు. విలువలను మరిచి కామకేళిలో మునిగిపోయారు. పవిత్రమైన వృత్తికే కళంకం తెచ్చారు. సదరు ఉపాధ్యాయిని భర్త రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకుని చితకబాదడం జిల్లాలో సంచలనంగా మారింది. నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం సాతాపూర్​ ప్రభుత్వ ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్​, ఉపాధ్యాయుడి మధ్య స్నేహం చిగురించింది....

రెడ్​ హ్యాండెడ్ గా పట్టుకున్న ఉపాధ్యాయిని భర్త ఇద్దరికీ దేహశుద్ధి.. పెద్దల సమక్షంలో పంచాయితీ నాగర్​ కర్నూల్​ జ...

సీనియర్లకు కోరుకున్న స్కూళ్లు కేటాయించలేదు స్పౌజ్​ కేటగిరీల్లో అక్రమాలు జరిగాయి విద్యాశాఖలో ఆ ఇద్దరినీ తొలగించండి ఉపాధ్య...
24/10/2024

సీనియర్లకు కోరుకున్న స్కూళ్లు కేటాయించలేదు స్పౌజ్​ కేటగిరీల్లో అక్రమాలు జరిగాయి విద్యాశాఖలో ఆ ఇద్దరినీ తొలగించండి ఉపాధ్యాయుల అనుమానాలను నివృత్తి చేయండి జిల్లా కలెక్టర్​ కు టీఎస్​ యూటీఎఫ్​ నేతల వినతి సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: దీర్ఘకాలికంగా జిల్లా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏసీఈ రాజశేఖర్​ రావు, డీసీఈబీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టిని పరిపాలన అధికారాల నుంచి తొలగించాలని టీఎస్​ యూటీఎఫ్​ నేతలు జిల్లా కలెక్టర్​ బాదావత్​ సంతోష్​ ను కలిసి డిమాండ్​ చేశారు. టీచర్ల బదిలీల్లో స్పౌజ్​ కేటగిరీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు....

సీనియర్లకు కోరుకున్న స్కూళ్లు కేటాయించలేదు స్పౌజ్​ కేటగిరీల్లో అక్రమాలు జరిగాయి విద్యాశాఖలో ఆ ఇద్దరినీ తొలగ....

సర్వే రిపోర్ట్​ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీపై పోలీసులకు ఫిర్యాదు సామాజికసారథి, తెల్కపల్లి: ‘నా...
22/10/2024

సర్వే రిపోర్ట్​ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీపై పోలీసులకు ఫిర్యాదు సామాజికసారథి, తెల్కపల్లి: ‘నా భూమిని అతనికి విక్రయించాలని తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డి వేధిస్తున్నాడు’ అని తెల్కపల్లి గ్రామానికి చెందిన సింగగాళ్ల రాములు పోలీసులను ఆశ్రయించాడు. గ్రామ సర్వే నెం.52లో తనకు ఎకరా భూమి ఉందని, 40 ఏళ్లుగా సాగులో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమనే పక్కనే సర్వే నెంబర్​ 12, 13లో తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డి వెంచర్ చేసి తన ఎకరా భూమిని అతనికి అమ్మాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడని వాపోయాడు....

సర్వే రిపోర్ట్​ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీపై పోలీసులకు ఫిర్యాదు సామాజికసారథి, తె....

భూనిర్వాసితుడిగా రూ.రూ.6,96,637 పరిహారం అధికారులతో కలిసి బీఆర్​ఎస్​ నేత అక్రమాలు బిజినేపల్లి మండలం గంగారంలో ఆలస్యంగా వెల...
21/10/2024

భూనిర్వాసితుడిగా రూ.రూ.6,96,637 పరిహారం అధికారులతో కలిసి బీఆర్​ఎస్​ నేత అక్రమాలు బిజినేపల్లి మండలం గంగారంలో ఆలస్యంగా వెలుగులోకి.. సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రాజెక్టుల్లో లేనిది ఉన్నట్లు చూపి లక్షలు మెక్కేశారు. అలాంటిదే ఓ ఉదంతం నాగర్​ కర్నూల్​ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. గత ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లాకు సాగు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు రిజర్వాయర్లను నిర్మించాలని తలపెట్టింది....

భూనిర్వాసితుడిగా రూ.రూ.6,96,637 పరిహారం అధికారులతో కలిసి బీఆర్​ఎస్​ నేత అక్రమాలు బిజినేపల్లి మండలం గంగారంలో ఆలస్యం...

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి నూతన ఎస్సైగా కె.శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఇదివరక...
20/10/2024

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి నూతన ఎస్సైగా కె.శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆయన మహబూబ్​ నగర్​ సీసీఎస్​ లో పనిచేశారు. బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై నాగశేఖర్​ రెడ్డి వీఆర్​ కు వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై కె.శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించాలని కోరారు. పైరవీకారులను ఆశ్రయించవద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలంతా సామరస్యాలతో మెలగాలని కోరారు. శాంతిభద్రతలకు సహకరించాలని సూచించారు.

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి నూతన ఎస్సైగా కె.శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరిం.....

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరే...
16/10/2024

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎన్జీవోస్ ప్రతినిధులతో నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం సమీక్షించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈనెల 22న తేదీన నిర్వహించబోయే సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీంపై అవగాహన సదస్సుకు సరైన ప్రణాళికలతో సిద్ధం కావాలని అధికారులకు ఎమ్మెల్యే రాజేష్​ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాలపై నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన సదస్సుకు తగిన ఏర్పాట్లు, తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్​ పలు సూచనలు చేశారు....

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్ర.....

నాగర్​ కర్నూల్​ సిగలో మరో మణిహారం ఈనెల 11న తూడుకుర్తిలో శంకుస్థాపన ఫలించిన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి, ఎమ్మెల్యే...
10/10/2024

నాగర్​ కర్నూల్​ సిగలో మరో మణిహారం ఈనెల 11న తూడుకుర్తిలో శంకుస్థాపన ఫలించిన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి కృషి 25 ఎకరాల్లో ఏర్పాటుకు శ్రీకారం 4 - 12వ తరగతులకు వరకు విద్యాబోధన సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమీకృత గురుకులానికి తొలి అడుగుపడింది. నాగర్​ కర్నూల్​ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూలు ఏర్పాటుకు సర్వం సన్నద్ధమైంది. కార్పొరేట్​, ప్రైవేట్​ స్కూల్లు, కాలేజీల్లో చదవలేని పేద విద్యార్థులు ఇక్కడే నాణ్యమైన ఉన్నతవిద్య వరకు అందనుంది....

నాగర్​ కర్నూల్​ సిగలో మరో మణిహారం ఈనెల 11న తూడుకుర్తిలో శంకుస్థాపన ఫలించిన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి, ....

Address

H. NO. 8-48, TEACHERS COLONY, PALEM, NAGARKURNOOL DISTRICT, TELANGANA STATE-509215
Nagarkurnool
509125

Alerts

Be the first to know and let us send you an email when Samajika Sarathi News # Digital Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samajika Sarathi News # Digital Media:

Share