PRESS CLUB, NALGONDA

PRESS CLUB, NALGONDA This is Official Page of Press Club, Nalgonda

అనారోగ్యంతో బాధపడుతున్న వీడియో జర్నలిస్టు రవిని పరామర్శించి, నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున రూ.25,000/- సహాయం అందజేయడం జరిగి...
27/01/2025

అనారోగ్యంతో బాధపడుతున్న వీడియో జర్నలిస్టు రవిని పరామర్శించి, నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున రూ.25,000/- సహాయం అందజేయడం జరిగింది

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.
26/01/2025

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

హైదారాబాద్ లో కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ ప్రెస్ క్లబ్ ...
11/12/2024

హైదారాబాద్ లో కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన ప్రదర్శన

నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేసే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం యశోద హాస్పిటల్ మలక్ పేట వారి సౌజన్యంతో ర...
04/12/2024

నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేసే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం యశోద హాస్పిటల్ మలక్ పేట వారి సౌజన్యంతో రేపు(05.12.24 గురువారం) స్థానిక టీఎన్జీవో భవన్లో ఉచిత మెడికల్ క్యాంప్.

Address

Ramgiri, Nalgonda Town & Dist
Nalgonda
508001

Website

Alerts

Be the first to know and let us send you an email when PRESS CLUB, NALGONDA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share