
24/09/2024
నంద్యాలకు చెందిన ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి గారు ఏపీ మార్క్ ఫెడ్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరుక్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీలోకి వచ్చిన అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని టిడిపి నాయకులు తెలిపారు. నిజాయితీగా ఉన్నవారికి పార్టీపదవులు ఇస్తుందనటంలో వారే ఉదాహరణ అని తెలిపారు. వారి స్వగ్రామం కొత్తపల్లిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. వారి నియామకం పట్ల నంద్యాల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు...
Nandyal Entertainment Nandyal Entertainment