Mana.Narayanpet

Mana.Narayanpet ✊🏻
📍Narayanpet District
🪧Memes🔹News🔹History🔹Facts.
📣 Follow Us .narayanpet

Today Narayanpet Gold and Silver Price📈
19/08/2026

Today Narayanpet Gold and Silver Price📈

17/08/2026

శ్రావణ మాసం స్పెషల్ ధమాకా ఆఫర్! 🛍️✨

నారాయణపేట్ మహిళల కోసం Indu Reddy Sarees & Dresses లో ఏ శారీ తీసుకున్నా Flat 50% DISCOUNT!

🔥 స్పెషల్ కలెక్షన్స్:
Patola, Bandhani & Kalankari Sarees
Chanderi, Pattu & Paithani Sarees
Party Wear & Bridal Collections
Trendy Dresses & Nighties

⏳ ఆఫర్ కేవలం ఆగస్టు 28 వరకు మాత్రమే! త్వరపడండి, స్టాక్ త్వరగా అయిపోతోంది.

📍 నూతన చిరునామా:
ఓల్డ్ బస్టాండ్ దగ్గర, సివిల్ లైన్ రోడ్, నారాయణపేట్.
📞 సంప్రదించండి: 9949670224

17/08/2026

17/08/2026

Nagula Panchami🐍❌ Thella Panchami🦂✅

📍Kandkoor, Yadgir District, Karnataka
Narayanpet ki 23km Distance lo untundhi

16/08/2026

నారాయణపేట్ ప్రజలకు ముఖ్య గమనిక! 🚨

రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్క్ చేస్తున్నారా? అయితే భారీ చలానాలు & టోయింగ్ తప్పవు!

రీసెంట్ గా ‘డైల్ యువర్ ఎస్పీ’ (Dial Your SP) కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ IPS గారు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

🚫 ట్రాఫిక్ తనిఖీ జరిగిన ప్రధాన ప్రాంతాలు:

సరాఫ్ బజార్
మెయిన్ చౌక్ నుండి ఓల్డ్ బస్టాండ్
సత్యనారాయణ చౌరస్తా
యాద్గిర్ రోడ్

షాపింగ్‌కు వచ్చే ప్రజలు రోడ్లపై కాకుండా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు!

👉 మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేసి అలెర్ట్ చేయండి.

Twaralo mana Narayanpet lo Demo Film thisthunnaru. Narayanpet and chuttupakkala unna vaallalo evarikaina aasakti unte ca...
16/08/2026

Twaralo mana Narayanpet lo Demo Film thisthunnaru. Narayanpet and chuttupakkala unna vaallalo evarikaina aasakti unte call chesi Audition ki vellandi🎬

Narayanpet Integrated District Office Complex
16/08/2026

Narayanpet Integrated District Office Complex

Address

Narayanpet
509210

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana.Narayanpet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share