19/04/2026
ఈ జర్నలిస్టుల మరణాలకు కారణం ఏంటి? 😡సమాజం కోసం ప్రాణాలిచ్చిన రియల్ హీరోలు 🙏.
చైనాలో ఒక యూట్యూబర్ రోడ్ల సమస్యను చూపిస్తే, అక్కడి ప్రభుత్వం వెంటనే ఆ సమస్యను పరిష్కరించింది. కానీ మన దేశంలో, ప్రజల కోసం... వారి సమస్యల కోసం పోరాడిన ఎంతోమంది నిజాయతీ గల జర్నలిస్టులు తమ ప్రాణాలను కోల్పోయారు. సమాజం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని ఆ రియల్ హీరోల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి.
జర్నలిస్టుల రక్షణ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని నిజాల కోసం మన ఛానెల్‌ను Subscribe/Follow చేసుకోండి.