AP GenZ News

AP GenZ News AP GenZ News – Andhra Pradesh news for the next generation.

Breaking news, AP politics, youth issues, jobs, education, technology, cinema, sports, business and trending stories — fast, clear and relevant.

15/08/2026

స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి ఆనం..

తిరుపతిలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగిస్తున్న సమయంలో అస్వస్థకు గురై పక్కకు వాలిపోయారు. కిందపడిపోతుండగా అప్రమత్తమైన భద్రత సిబ్బంది, అధికారులు ఆయన్ని పట్టుకున్నారు..

15/08/2026

సర్వేపల్లి లో మరోసారి నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి.. కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో భూ అక్రమాలకు పడ్డారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరోపించారు.. అల్లుడికి తక్కువ ధరకే భూములను దారాదత్తం చేశారని విమర్శించారు.. దీనిపై కాకాణి స్పందించారు.. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. దీనిపై సిబిఐ విచారణకు సిద్ధమంటూ ప్రకటించారు. ఇదే సమయంలో సోమిరెడ్డి అల్లుడు పై కూడా తీవ్ర స్థాయిలో కాకాని విమర్శలు చేశారు.. విమర్శలు ప్రతి విమర్శలతో మరోసారి సర్వేపల్లిలో హై వోల్టేజ్ నెలకుంది..

Address

Nellore
524001

Alerts

Be the first to know and let us send you an email when AP GenZ News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share