Yash ALP Creations

Yash ALP Creations Funny reels Telugu

12/04/2025

తెలుగు కామిడీ Fun Videos || Telugu Comedy Videos || Yash ALP Comedy Videos

ఒక పాప అంగడికి 20 రూపాయలు తీసుకొని వస్తుంది రెండు హ్యాపీ బిస్కెట్లు కొనుక్కుంటుంది మిగతా పది రూపాయలు అంగటాయిన చినిగిపోయి...
18/03/2025

ఒక పాప అంగడికి 20 రూపాయలు తీసుకొని వస్తుంది రెండు హ్యాపీ బిస్కెట్లు కొనుక్కుంటుంది మిగతా పది రూపాయలు అంగటాయిన చినిగిపోయిన కాయతం ఇస్తాడు అన్నా ఈ పది రూపాయలు కాగితం చిరిగిపోయింది అన్న అని పాప అంటుంది అప్పుడు అంగటయేనా ఏం పర్వాలేదు ఈ పది రూపాయలు ఎక్కడ మారకపోతే నా దగ్గరికి తీసుకుని రా నేను తీసుకుంటాను అని అంటాడు ఎందుకు వచ్చింది సమస్యలే అని ఆ పది రూపాయలు కూడా హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు కొనుక్కుంటుంది అంగటి ఆయన చాలా తెలివైనవాడు కదా

ఒక పాప నడుచుకుంటూ వెళ్తా ఉంటది ఆ పాప హ్యాండ్ బ్యాగ్ బైక్ హ్యాండిల్ కి తగులుకొని ఇరుక్కుపోతుంది అప్పుడు పాప వాళ్ళు హ్యాండ...
18/03/2025

ఒక పాప నడుచుకుంటూ వెళ్తా ఉంటది ఆ పాప హ్యాండ్ బ్యాగ్ బైక్ హ్యాండిల్ కి తగులుకొని ఇరుక్కుపోతుంది అప్పుడు పాప వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ లాగేరు అని చెప్పి వాళ్ళని కొడుతుంది వాళ్ళిద్దరూ ఒకటి చేతులు ఉండవు ఒకడు గుడ్డివాడు చేతులు లేని వ్యక్తిని కొడుతుంది చేతులు లేని వ్యక్తి వచ్చి చెప్తాడు ఒరేయ్ నేనేం చేయకుండానే నన్ను కొట్టారా పోయి కొట్టేసి రా పోరా అని అంటాడు అప్పుడు గుడ్డివాడు ఒక దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక మూగవాడిని కొడతాడు ఈ మూగవాడు వచ్చి వాళ్ళ అల్లుడికి చెప్తాడు వాళ్ళ అల్లుడికి ఏంటో అర్థం కాక వాళ్ల మామనే కొడతాడు 😍😍😍

శివరాత్రి కి మల్లెం కొండ కి వెళ్లాను శివరాత్రికి ఇక్కడ తిరునాళ్లు చాలా బాగా చేస్తారు మీరు ఎప్పుడైనా మల్లెం కొండకి వెళ్ళా...
28/02/2025

శివరాత్రి కి మల్లెం కొండ కి వెళ్లాను శివరాత్రికి ఇక్కడ తిరునాళ్లు చాలా బాగా చేస్తారు మీరు ఎప్పుడైనా మల్లెం కొండకి వెళ్ళారా

ఎండ అదిరిపోతోంది నాకు చాలా బాగా దాహం వేస్తుంది అరే వీడు ఎవడో థమ్సప్ తాగుతున్నాడు వీడి దగ్గర థమ్సప్ ఎలా అయినా కొట్టేయాలి ...
28/02/2025

ఎండ అదిరిపోతోంది నాకు చాలా బాగా దాహం వేస్తుంది అరే వీడు ఎవడో థమ్సప్ తాగుతున్నాడు వీడి దగ్గర థమ్సప్ ఎలా అయినా కొట్టేయాలి అని చెప్పి వీడు అమ్మిడికి రాగానే కళ్ళు తిరిగి కింద పడిపోయిన యాక్షన్ చేశాడు అప్పుడు పక్కనున్నవాడు వీడికి ఏదైనా తాగించండి వీడు లేస్తాడు అని అంటుంటాడు అప్పుడు వెంటనే ఆ తంసప్ ఓపెన్ చేసిన వ్యక్తి ఈ పడిపోయిన వ్యక్తికి ఇచ్చేస్తాడు తంసప్ తాగిపిస్తాడు అప్పుడు వెంటనే లేసి అన్నా థాంక్స్ అన్న ఇప్పుడు నా మనసుకి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వాడి థమ్సప్ ని తీసుకుని వెళ్ళిపోతాడు 🤣😂🤣😂

ఊర్లోకి కొత్త పిల్లోడు వచ్చాడు వీడికి ఒక జలక్ ఇద్దాం అని బాటిల్ తీసుకొని వీటిని కొడతాడు అప్పుడు అవతల వాడు ఎవడ్రా నన్ను క...
27/02/2025

ఊర్లోకి కొత్త పిల్లోడు వచ్చాడు వీడికి ఒక జలక్ ఇద్దాం అని బాటిల్ తీసుకొని వీటిని కొడతాడు అప్పుడు అవతల వాడు ఎవడ్రా నన్ను కొట్టింది అని చెప్పి వెనక్కి తిరిగితే అడుగుతాడు అప్పుడు వీడు ఏమొచ్చినా నాకు తెలియదు ఎవరో పైనుంచి వేశారు అని అంటాడు వీడు బాధగా సరేలే అన్న అని గమ్ముగా అయిపోతాడు తర్వాత వెంటనే ఈ లడ్డు పైన పెద్ద వాటర్ క్యాన్ తీసుకొని కొడతాడు ఆ లడ్డు వాడికి చాలా గట్టిగా తగులుతుంది అప్పుడు వెనక్కి తిరిగి ఏడుస్తూ ఎవడ్రా నన్ను కొట్టింది అంటాడు అప్పుడు ఈ చిన్నోడు వచ్చి ఏమో అన్న నాకు తెలియదు ఎవరో పైనుంచి వేశారన్న అంటాడు అమన ఈ లడ్డు వాడు షాక్ అయిపోతాడు😂😂😂😂

నేనేమో కోటర్ తాగే ఫుల్లు తాగితే అది లేదంటే అసలు బాగుండదు నా దగ్గర ఏమో 500 ఉన్నాయి. ఇంకో 500 సెట్ చేసుకుంటే ఫుల్లు తాగొచ్...
27/02/2025

నేనేమో కోటర్ తాగే ఫుల్లు తాగితే అది లేదంటే అసలు బాగుండదు నా దగ్గర ఏమో 500 ఉన్నాయి. ఇంకో 500 సెట్ చేసుకుంటే ఫుల్లు తాగొచ్చు వీడు ఎవడో ఒకడున్నాడు వీడిని బకరా చేద్దాం

మీ పావని వాడు నిన్ను మోసం చేశాడు అరటి గెల చెట్టుకి ఒకటే కాస్తుంది మొదటి అరటి గల అతను కోసుకున్న తర్వాత తర్వాత చెట్టుకి ఎన...
27/02/2025

మీ పావని వాడు నిన్ను మోసం చేశాడు అరటి గెల చెట్టుకి ఒకటే కాస్తుంది మొదటి అరటి గల అతను కోసుకున్న తర్వాత తర్వాత చెట్టుకి ఎన్ని అరటి గెలలు వస్తే అన్ని నీకే అని చెప్పి నీ దగ్గర 500 రూపాయలు తీసుకున్నాడు 🤣🤣🤣😂 Reel Page Lo undi Chudandi

*అన్న గాలిపటం ఎగరేస్తున్నాడు*అన్నా గాలిపటం నాకు ఇవ్వన్నా నేను ఎగరేస్తాను*సరే తీసుకో పావని జాగ్రత్తగా ఎగరేగి*సరే అన్నాఈ ప...
27/02/2025

*అన్న గాలిపటం ఎగరేస్తున్నాడు
*అన్నా గాలిపటం నాకు ఇవ్వన్నా నేను ఎగరేస్తాను
*సరే తీసుకో పావని జాగ్రత్తగా ఎగరేగి
*సరే అన్నా
ఈ పాప ప్లాన్ ఏందంటే గాలిపటాన్ని దారం తెంచేస్తే గాలిపటం దూరంగా పడిపోద్ది మనం తెచ్చుకుందాం అని ప్లాన్ వేస్తుంది కాలిపటం తెగిపోయి వెళ్ళిపోతున్నప్పుడు పరిగెత్తుకుంటూ పోయి చూస్తుంది కానీ గాలిపటం మాత్రం ఎక్కడ దగ్గర్లో పడి ఉండదు ఎక్కడో దూరంగా పడిపోయి ఉంటుంది 🤣🤣🤣 అనుకున్నది ఒకటి అయినది ఒకటి

మీలో ఎంతమంది చిన్నప్పుడు ఈ బండితో ఆడుకున్నారో కామెంట్ చేయండి నేనైతే నా చిన్ననాటి వయసులో ఈ బండి తో చాలా బాగా ఆడుకున్నాను ...
02/02/2025

మీలో ఎంతమంది చిన్నప్పుడు ఈ బండితో ఆడుకున్నారో కామెంట్ చేయండి నేనైతే నా చిన్ననాటి వయసులో ఈ బండి తో చాలా బాగా ఆడుకున్నాను 😍😍😍

మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టం ఈ వయసులో పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అవునా కాదా 😍😍😍
02/02/2025

మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టం ఈ వయసులో పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అవునా కాదా 😍😍😍

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకా మన వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయి ఫుల్ గా నవ్వుకుందాం
02/02/2025

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకా మన వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయి ఫుల్ గా నవ్వుకుందాం

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Yash ALP Creations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share