Anil Anna Army

Anil Anna Army Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anil Anna Army, Digital creator, Nellore.

హ్యాపీ బర్త్ డే బాస్ అనిల్ అన్న 🎉✨ 🌹
23/03/2026

హ్యాపీ బర్త్ డే బాస్ అనిల్ అన్న 🎉✨ 🌹

HAPPY BIRTHDAY BOSS 🦁ANIL ANNA 🔥
22/03/2026

HAPPY BIRTHDAY BOSS 🦁ANIL ANNA 🔥

25/01/2026

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో
ఈరోజు నెల్లూరు లో అనిల్ అన్న 🔥🔥

నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారి నివాసానికి విచ్చేసిన ఎంపీ మిధున్ రెడ్డి గారు..
12/01/2026

నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారి నివాసానికి విచ్చేసిన ఎంపీ మిధున్ రెడ్డి గారు..

In India’s history, no Chief Minister has ever launched 17 Medical Colleges at once, except YS Jagan Mohan Reddy.A histo...
20/12/2025

In India’s history, no Chief Minister has ever launched 17 Medical Colleges at once, except YS Jagan Mohan Reddy.

A historic step towards strengthening public healthcare.

Not all Angels have wings, some have stethoscopes 🩺

మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు డాక్టర్.పి అనిల్ కుమార్ యాదవ్ గారు నేడు మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్...
20/12/2025

మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు డాక్టర్.పి అనిల్ కుమార్ యాదవ్ గారు నేడు మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని నెల్లూరు లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడం జరిగింది..

ఈ భేటీలో ప్రస్తుతం జిల్లాలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించి, పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి గురించి చర్చించడం జరిగింది..

ఈ భేటీలో..

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు గారు, కోవూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు గారు, APLDA ఛైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ గారు, వైసీపీ సీనియర్ నాయకులు కలువ బాల శంకర్ రెడ్డి గారు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు..

నేడు నెల్లూరు నగరంలో తలపెట్టిన కోటి సంతకాల భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పి. Anil Kumar Yadav గారు..
15/12/2025

నేడు నెల్లూరు నగరంలో తలపెట్టిన కోటి సంతకాల భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పి. Anil Kumar Yadav గారు..

11/12/2025

టీడీపీలో ఉన్న సిటీ నుంచి న‌లుగురు, రూర‌ల్ నుంచి ఒక‌ర్నిలాగేసిన మాస్ట‌ర్ మైండ్స్‌ బాస్ అనిల్ అన్న, పార్వత రెడ్డి గారు,

కాసేప‌టిక్రితం ఆ ఐదురుగురు కార్పోరేట‌ర్ల‌తో జ‌గ‌న్‌ అన్నను క‌ల‌సిన అనిల్‌ అన్న, ప‌ర్వ‌త‌రెడ్డి అన్న
ఇప్ప‌టికే ఎమ్మెల్సీ ఓటుతోపాటు 10 మంది వైసీపీ ఖాతాలో

మ‌రో ఇద్ద‌రు వ‌స్తే.. మేయ‌ర్ పై అవిశ్వాసం వీగిన‌ట్లే

BOSS 🔥
15/11/2025

BOSS 🔥

Address

Nellore
524 ###

Website

Alerts

Be the first to know and let us send you an email when Anil Anna Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share