Veguru Hemanth

Veguru Hemanth Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Veguru Hemanth, Digital creator, Nellore.

🚨 Exposed 🚨ఇందాపూర్ డెయిరీ, నీ హెరిటేజ్ బంధానికి ఇవిగో సాక్ష్యాలు చంద్రబాబు Heritage Manufacturing Unit అయిన ఇందాపూర్‌ డ...
20/02/2026

🚨 Exposed 🚨

ఇందాపూర్ డెయిరీ, నీ హెరిటేజ్ బంధానికి ఇవిగో సాక్ష్యాలు చంద్రబాబు

Heritage Manufacturing Unit అయిన ఇందాపూర్‌ డెయిరీని దొడ్డిదారిన టీటీడీలోకి తెచ్చి.. తిరుమల లడ్డుపై మొత్తం కథ నడిపిన చంద్రబాబు

ఇవిగో తేదీల వివరాలతో సహా సాక్ష్యాలు!



20/02/2026

మేనిఫెస్టోను మనసావాచా కర్మణా అమలు చేసి ఒక పవిత్రతను తీసుకువచ్చాం. 99% హామీలు నెరవేర్చి గర్వంగా ప్రజల వద్దకు వెళ్లగలిగే పరిస్థితి వచ్చింది మా పార్టీ హయాంలోనే. అది మా చిత్తశుద్ధి. Nara Chandrababu Naidu దృష్టిలో మేనిఫెస్టో ఒక చిత్తుకాగితమే.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు





20/02/2026

పెన్షన్ల పంపిణీ అని ప్రతినెలా మీటింగ్ పెట్టి 25,000 పెన్షన్లు కట్ చేస్తున్నాడు Nara Chandrababu Naidu . ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చింది లేదు. మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరునెలలకు పెన్షన్ల అప్డేట్ ఉండేది. రెండేళ్లలో 6 లక్షల పెన్షన్లకు కోత పెట్టారు.

- YS Jagan Mohan Reddy గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు





20/02/2026

తల్లికి వందనం తల్లికి వంచనగా మారింది. గ్యాస్ విషయంలో చెప్పిందంతా గ్యాసే. రైతులకు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ లేకుండా చేశాడు Nara Chandrababu Naidu. ఒక పద్ధతి ప్రకారం ఆర్బీకేలను నిర్వీర్యం చేసి, దళారీ వ్యవస్థను తీసుకువచ్చాడు.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు





20/02/2026

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. మా హయాంలో కోటి మంది డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కింద రూ. 4,969 కోట్లు ఇచ్చాం. వైయస్ఆర్ చేయూత ద్వారా రూ.19,189 కోట్లు అందించాం. వైయస్ఆర్ ఆసరా కింద రూ.25,570 కోట్లు, కాపునేస్తం ద్వారా రూ.229 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా రూ.1876 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరన అందించాం. పదిలక్షల ఇళ్లు పూర్తి చేశాం కూడా.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు





20/02/2026

Nara Chandrababu Naidu పాపం పండింది.. 17 ఏళ్ల పాత వీడియో (2009) బయటికొచ్చింది🚨

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఏడు కొండలు ఉండాలంటూ అప్పట్లో జీవో నెంబరు 746, 747 ఇచ్చిన వైయస్‌ఆర్ గారు

కానీ.. 2009 ఎన్నికల ప్రచారంలో ఆ జీవోలను రద్దు చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు

ఇప్పుడు తిరుమల లడ్డూలోనూ జంతువుల కొవ్వు కలిసిందని, వైయస్‌ఆర్ అప్పట్లో శ్రీవారికి రెండు కొండలే అన్నారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం

నువ్వు శ్రీవారి భక్తుడివా చంద్రబాబూ? ఎందుకు ఈ దొంగ నాటకాలు?

ఇప్పటికైనా మించిపోయింది లేదు.. తప్పు ఒప్పుకుని శ్రీవారిని క్షమాపణలు అడుగు చంద్రబాబు

This video is a must-watch for you, PawanKalyan.




20/02/2026

మా హయాంలో నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను ఆధునీకరిస్తే, Nara Chandrababu Naidu వాటికి ఉరి వేశాడు. ఉద్యోగులకు జీతాలు పెరగలేదు, 4 డీఏలు పెండింగ్. చంద్రబాబు బడ్జెట్ అంతా అబద్ధాలు, మోసాలు.

- YS Jagan Mohan Reddy గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు





20/02/2026

ఈరోజు కౌన్సిల్ లో చర్చ జరిగి ఉంటే హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల మధ్య ఉన్న సంబంధం గురించి ఆధారాలన్నీ చూపించి ప్రశ్నించేవారు. అందుకే Nara Chandrababu Naidu కౌన్సిల్ లో చర్చ జరగకుండా అడ్డుకుంటున్నాడు. చంద్రబాబు తప్పులకు ప్రక్షాళన ఉందా? తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీకి సంబంధించి జరిగింది అంతా చంద్రబాబు హయాంలో అయితే YSR Congress Party - YSRCP ప్రభుత్వానికి ఏం సంబంధం?

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు



అధికారంలోకి రాగానే పేద రైతుల‌కు ఉచిత విద్యుత్‌ను ఇచ్చే ఫైలుపై సంత‌కం  చేసి  రైతుల ప‌ట్ల త‌న స‌హృద‌య‌త‌ను చాటుకున్న నాయకు...
20/02/2026

అధికారంలోకి రాగానే పేద రైతుల‌కు ఉచిత విద్యుత్‌ను ఇచ్చే ఫైలుపై సంత‌కం చేసి రైతుల ప‌ట్ల త‌న స‌హృద‌య‌త‌ను చాటుకున్న నాయకుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు.

20/02/2026

YS Jagan Mohan Reddy గారిని కలిసిన మాజీ మంత్రి, కాపు నేత అంబటి రాంబాబు గారు

అక్రమ కేసులో అరెస్ట్‌ అయ్యి.. బెయిల్‌పై విడుదలైన అంబటి రాంబాబు గారు తాడేపల్లిలోని వైయస్ జగన్ గారి నివాసానికి వెళ్లి తనపై పెట్టిన అక్రమ కేసులు, పోలీసుల నిర్లిప్త వైఖరిపై ఫిర్యాదు

తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైయస్ జగన్ గారు భరోసా

ఈ భేటీలో అంబటి గారితో పాటు ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ గారు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ గారు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారు పాల్గొన్నారు

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when Veguru Hemanth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share