YSRCP Prakasam District

  • Home
  • YSRCP Prakasam District

YSRCP Prakasam District Admin ANUDEEP

24/02/2025
ప్రకాశం జిల్లా సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షులు గా  ఎన్నికైన  Venna Siva Krishna Reddy  గారికి అభినందనలు.. 💐💐
08/01/2025

ప్రకాశం జిల్లా సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన Venna Siva Krishna Reddy గారికి అభినందనలు.. 💐💐

ఎంపి అభ్యర్థి Chevireddy Bhaskar Reddy చేతుల మీదుగా బి - ఫామ్ అందుకున్న Chandrasekar Tatiparthi గారుప్రకాశం జిల్లా యర్రగ...
21/04/2024

ఎంపి అభ్యర్థి Chevireddy Bhaskar Reddy చేతుల మీదుగా బి - ఫామ్ అందుకున్న Chandrasekar Tatiparthi గారు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని వైయస్సార్ సిపి కార్యాలయంలో శనివారం అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా యర్రగొండపాలెం నియోజకవర్గం వైయస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ బి - ఫామ్ అందుకున్నారు.ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తాటిపర్తి చంద్రశేఖర్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు.

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా యర్రగొండపాలెం ఈద్గా వద్ద  ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యర్రగొండపాలెం...
11/04/2024

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా యర్రగొండపాలెం ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి Chandrasekar Tatiparthi గారు.

Tatiparthi Chandra Sekhar YSR Congress Party - YSRCP Tatiparthi Chandra Sekhar Naveen Krishna Reddy Sajjala Ramakrishna Reddy Nara Chandrababu Naidu Balineni Srinivasa Reddy Telugu Desam Party (TDP) Chevireddy Bhaskar Reddy


కాటంరాజు స్వామి వారిని దర్శించుకున్న యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని*ఘనంగా...
09/04/2024

కాటంరాజు స్వామి వారిని దర్శించుకున్న యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని*
ఘనంగా సన్మానించిన ఆలయ నిర్వాహకులు..............................
*ఉగాది పర్వదినం సందర్భంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో వెలసిన ప్రముఖ చారిత్రాత్మక ఆలయమైన కాటమరాజు స్వామి వారిని యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా చంద్రశేఖర్ అన్నకి ఆలయ నిర్వాహకులు, పాలకమండలి సభ్యులు, అధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ అన్న మాట్లాడుతూ నల్లమల అటవి ప్రాంతంలో కొలువై ఉన్న కాటమరాజు దేవస్థానం విశిష్ట గురించి తెలుసుకున్నారు ..కాటమరాజు చరిత్ర సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్

షడ్రుచుల సమ్మేళనం, దేశం కాలమాన మార్పులకి ఆలవానం ఉగాది. ఈ నూతన సంవత్సరం ప్రతిఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు పంచాలి అని ...
09/04/2024

షడ్రుచుల సమ్మేళనం, దేశం కాలమాన మార్పులకి ఆలవానం ఉగాది. ఈ నూతన సంవత్సరం ప్రతిఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు పంచాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ...
*యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజానీకానికి,మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు..


యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం బీ.చెర్లోపల్లి గ్రామం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్...
07/04/2024

యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం బీ.చెర్లోపల్లి గ్రామం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు





యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం  మాచరాజు కుంట  (ఎస్సీ కాలనీ) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజ...
07/04/2024

యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం మాచరాజు కుంట (ఎస్సీ కాలనీ) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది తాటిపర్తి చంద్రశేఖర్ గారు,ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు*

గడప గడపకు తిరుగుతు ఫ్యాన్ గుర్తుకి ఓటు వెయాలని, వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చెయ్యాలని,ఎంపీ అభ్యర్ది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు,తనకు ఒక ఓటు వెయాలని ఓటర్లను అభ్యర్దిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది తాటిపర్తి చంద్రశేఖర్ గారు





యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామంలో  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్...
07/04/2024

యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు... ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ,మండల నాయకులు ,వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు






06/04/2024 యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం  అంగిరేకుల వారి వివాహ మహోత్సవంలో పాల్గొని అన్నదమ్ములైన  నూతన వధూవ...
06/04/2024

06/04/2024 యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం అంగిరేకుల వారి వివాహ మహోత్సవంలో పాల్గొని అన్నదమ్ములైన నూతన వధూవరులను పేరయ్య, వెంకట రమణమ్మ జంటను మరియు శౌరిబాబు, శివపార్వతి జంటలను ఆశీర్వదించిన యర్రకొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...





06/04/2024  యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలం లో రొడ్డా వారి వివాహ మహోత్సవంలో పాల్గొన యర్రగొండపాలెం నియోజకవర్...
06/04/2024

06/04/2024 యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలం లో రొడ్డా వారి వివాహ మహోత్సవంలో పాల్గొన యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు......






వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  పథకాలను వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను  ప్రజలకు చేరువచేసే  దానిలో సోషల్ మీడియా ఒకటి …దానికి ...
06/04/2024

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పథకాలను వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ప్రజలకు చేరువచేసే దానిలో సోషల్ మీడియా ఒకటి …దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారు షేక్ రియాజ్(NTV రిపోర్టర్),మాలపోలు శ్యాం లకు దగ్గరుండి కేక్ కట్ చేపించి వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తాటిపర్తి చంద్రశేఖర్ గారు.





Address


Telephone

+918897878241

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Prakasam District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share