RK Naidu JSP

RK Naidu JSP Mutyala Rama Krishna
JanaSena Party Ongole General Secretary Prakasam District Andhra Pradesh. JanaSenaParty Leader From Ongole Constituency

Johar MURALI NAIK 🫡🙏🏻
11/05/2025

Johar MURALI NAIK 🫡🙏🏻

09/05/2025

పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా నా వేతనం , ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం 🙏🙏

Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh

వృద్ధురాలి ప్రేమకు ముగ్ధులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు• తన విజయం కోసం మొక్కులు చెల్లించిన శ్రీమతి పోతుల పేరంటాలు గారితో కలస...
09/05/2025

వృద్ధురాలి ప్రేమకు ముగ్ధులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

• తన విజయం కోసం మొక్కులు చెల్లించిన శ్రీమతి పోతుల పేరంటాలు గారితో కలసి భోజనం
• పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజయం కాంక్షిస్తూ వేగులమ్మకు మొక్కిన శ్రీమతి పేరంటాలు గారు
• పింఛన్ సొమ్ముతో మొక్కులు చెల్లింపు

గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి... తన పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించారు పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు శ్రీమతి పోతుల పేరంటాలు గారు. పింఛను సొమ్ము దాచుకొని అమ్మవారికి రూ.27వేల విలువైన గరగ చేయించి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి పేరంటాలు గారిని శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఆమెతో ముచ్చటించారు. తనపై చూపిన మమకారానికి ముగ్దులయ్యారు. శ్రీమతి పేరంటాలు గారితో కలసి భోజనం చేశారు. ఆత్మీయంగా పలుకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. చీరను బహూకరించారు. పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. శ్రీమతి పేరంటాలును క్యాంపు కార్యాలయంలోకి ఆత్మీయంగా ఆహ్వానించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసిన వాహనం వరకు స్వయంగా వచ్చి మరీ సాగనంపారు.

Link: https://youtu.be/_CTE5a1BRH0?si=5CPt59P8A7NbI8Cl

29/04/2025

ఉగ్రవాద దాడిలో మృతి చెందిన శ్రీ సోమిశెట్టి మధుసూదన్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షలు విరాళం..

24/04/2025

ఉగ్రవాద దాడిలో మృతిచెందిన మధుసూదన రావు గారి కుటుంబాన్ని పరామర్శించి , నివాళులు అర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh

13/04/2025

గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ పెను ప్రమాదం నుండి బయట పడటంతో, కుమారుడు క్షేమం కోసం మొక్కిన మొక్కులను తీర్చుకునేందుకు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించిన పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అనా కొణిదల గారు 🙏

జనసేన పార్టీ PAC చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక పుట్ట...
06/04/2025

జనసేన పార్టీ PAC చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..

JanaSena Party Pawan Kalyan Nadendla Manohar Naga Babu

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే !సహస్ర నామ తత్తుల్యాo  రామ నామ వరాననే !! అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు..🙏
06/04/2025

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్ర నామ తత్తుల్యాo రామ నామ వరాననే !!

అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు..🙏

ముస్లిం సోదర సోదరీమణులు కు రంజాన్ శుభాకాంక్షలు.
31/03/2025

ముస్లిం సోదర సోదరీమణులు కు
రంజాన్ శుభాకాంక్షలు.

మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
30/03/2025

మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

కొణిదెల గ్రామ అభివృద్ధికి 50 లక్షలు సొంత ట్రస్టు నుండి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు!
24/03/2025

కొణిదెల గ్రామ అభివృద్ధికి 50 లక్షలు సొంత ట్రస్టు నుండి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు!

Address

Miriyalapalem
Ongole
523001

Alerts

Be the first to know and let us send you an email when RK Naidu JSP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RK Naidu JSP:

Share