DOSTI Foundation

DOSTI Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DOSTI Foundation, Digital creator, DOSTHI FOUNDATION, Ongole.

04/08/2024
5-4-2024ఈ రోజు ఒంగోలు దోస్తీ  ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యము లో స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ నందు ఉన్న రెడ్ క్...
05/04/2024

5-4-2024
ఈ రోజు ఒంగోలు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యము లో స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ నందు ఉన్న రెడ్ క్రాస్ ఆవరణలో 150 నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండగ సందర్భముగా బియ్యము,నెయ్యి, కందిపప్పు, సగ్గుబియ్యము , ఉల్లిపాయలు తో కూడిన 12 రకముల నిత్యావసర సరుకులతో *రంజాన్ తోఫా* అందిచటము జరిగినది
ఈ సందర్భము గా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ *షేక్ మహబూబ్* మాట్లాడుతూ మన మొహమ్మద్ ప్రవక్త నియ్యత్ ప్రాకారము ప్రతి పేద వారు పండగ చేసుకోవాలని ఆకలి విలువ కష్టము విలువ తెలిసిన వాడిగా తనకు తోచినదానిలో నా వంతు సహాయము గా నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండగ చేసుకోవడానికి ప్రతి సంవత్సరము లాగనే ఈ సంవత్సరము కూడా రంజాన్ తోఫా అందచేస్తున్నాము అని తెలియచేసారు రాబోయే రోజుల్లో దోస్తీ ఫౌండేషన్ తరుపున నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తాము అని తెలియచేసారు
ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథి గా శ్రీ రామ్ హాస్పిటల్ అధినేత
డాక్టర్ చాపల వంశీ కృష్ణ గారు ,షేక్ జానీ , షేక్ మౌలాలి ,
మారెళ్ల సుబ్బారావు , ఎం నాగేశ్వరరావు, జడ శ్రీనివాసరావు ,
నత్తల శ్రీనివాసరావు , మస్తాన్ రావు , రామయ్య చౌదరి పాల్గొన్నారు

21-1-2024లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా మరియు టిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని శర్మ కళాశాలలో ఆదివారం జాతీయ కూచి...
22/01/2024

21-1-2024
లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా మరియు టిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని శర్మ కళాశాలలో ఆదివారం జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరిగినది శివ సాయి నాత్యాలయంలోకి చెందిన చిన్నారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు సుమారు 70 మంది చిన్నారులకు పురస్కారాలు అందజేశారు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సమాజ సేవకులకు పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమములో స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్
దోస్తీ ఫౌండేషన్ చైర్మన్
షేక్ మహబూబ్ గారు
మెప్మా పిడి రవి కుమార్ గారు కార్యనిర్వాహకులు బుచ్చేస్వరరావు గారు మారెళ్ల సుబ్బారావు గారు పాల్గొన్నారు

26/11/23 దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్.మహబూబ్ గారి ఆధ్వర్యం లో ఉదయం 11 గంటలకులయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరి సిటిజన్స్ వ...
05/12/2023

26/11/23
దోస్తీ ఫౌండేషన్ చైర్మన్
షేక్.మహబూబ్ గారి ఆధ్వర్యం లో
ఉదయం 11 గంటలకు
లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరి సిటిజన్స్ వారి సహకారం తో ఒంగోలు ప్రకాశo కాలనీ కి చందిన బీబీజాన్ అను పేద మహిళకు జీవనోపాధి నిమిత్తం పండ్లు, కూరగాయలు
అమ్ముకొనుటకు 10,000 రూపాయల తోపుడు బండిని, బండి మీద అమ్ముకొనుటకు ఆపిల్స్, కమలాలు క్లబ్ ప్రెసిడెంట్ చేతులమీదుగా
అందివ్వటం జరిగింది.
ఈ కార్యక్రమం లో క్లబ్ ప్రెసిడెంట్
అడుసుమల్లి వెంకట్రావు,
సెక్రటరీ అజయ్ ప్రతాప్ సింగ్, మెంబర్స్ GV సుబ్బారావు,
క్లబ్ ఫౌండర్ మంగళగిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

24-10-23 ఈ రోజు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలొ దసరా పండుగ రోజు రేశ్వన్ శ్రీకర్ పుట్టినరోజు సందర్భంగా ఒంగ...
05/12/2023

24-10-23
ఈ రోజు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలొ దసరా పండుగ రోజు రేశ్వన్ శ్రీకర్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు నగరంలో రిమ్స్ హాస్పటిల్ నందు నిత్య అన్నదానం ద్వారా 300 మంది అనాధలకు నిరుపేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది......

Address

DOSTHI FOUNDATION
Ongole
523001

Telephone

+919675589999

Website

Alerts

Be the first to know and let us send you an email when DOSTI Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DOSTI Foundation:

Share