06/06/2025
"జై గోమాత!" ఈరోజు జరగబోయే గోమాతను రక్షించే కార్యక్రమానికి, దుర్గమ్మ శుభ సూచికం మాటలు వీడియోను తప్పక చూడండి.
తండోపతండాలుగా తరలిరండి…
ఈ ధర్మ సంగ్రామంలో ప్రతి హిందువూ ఓ రణరంగ వీరుడే రావాలి.
నేడు జరగునున్న సాయంత్రం 5 గంటలకు
శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నుండి గాంధీ బొమ్మల సెంటర్ వరకూ
ఓ శాంతియుత గర్జనగా… ఓ గోరక్షణ పిలుపుగా… మన ర్యాలీ ముందుకు సాగిపోనుంది!
ఈరోజు జరగబోయే గోమాతను రక్షించే కార్యక్రమానికి, దుర్గమ్మ శుభ సూచికం మాటలతో తయారైన వీడియోను తప్పక చూడండి.
తండోపతండాలుగా తరలిరండి…
ఈ పుణ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయండి!"
ఈ ర్యాలీ మన నైతిక బాధ్యత, ఈ పోరాటం మన సంస్కృతికి నివాళి.
గోమాతను అపహరించిన దుండగులకు తక్షణ శిక్ష పడాలి.
మీరు మౌనంగా ఉండవద్దు. ఇది మీ గళానికి గౌరవాన్వితమైన శంకనాదం.
మీ వంతు బాధ్యతగా... మీ వంతు ధర్మంగా... పాల్గొనండి! గోమాతల గల్లంతుపై గర్జన!