
04/01/2024
YSR తెలంగాణ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. వైయస్ఆర్ చనిపోయేనాటికి కూడా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించారు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యూలర్ పార్టీ. దేశ పునాదుల నుండి నిర్మాణం వరకు కాంగ్రెస్ హస్తం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని వైయస్ఆర్ చివరి కోరిక. ఆయన కోరిక నిజం చేసేందుకు కృషి చేస్తాం.