14/09/2026
పండగ పూట పేదవాడి ఇళ్లలో 'పచ్చడి మెతుకులే'నా?
రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పండగ రోజు పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వలేక, కనీసం మంచి భోజనం పెట్టలేక సామాన్యులు పడుతున్న ఆవేదనను ఈ వీడియోలో స్పష్టంగా ఎత్తిచూపారు.
పూర్తి వివరాల కోసం వీడియో చూడండి 👇 PoliticalUpdate