Siri News

Siri News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Siri News, News & Media Website, Sangareddy.

*Siri Daily - Telugu Digital Newspaper (25-09-2025)*👉  *కోటి 16 ల‌క్ష‌ల ప‌న్ను ఎగ‌నామం !... సోలార్ కంపెనీల మాయాజాలం*👉   ...
25/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (25-09-2025)*

👉 *కోటి 16 ల‌క్ష‌ల ప‌న్ను ఎగ‌నామం !... సోలార్ కంపెనీల మాయాజాలం*
👉 *నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు.. నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి*
👉 *వరిధాన్యం సేకరణకు సన్నద్ధం కావాలి.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్*
👉 *పేదలకు మెరుగైన వైద్యం అందించాలి.. ఎంపీ రఘునందన్ రావు*
👉 *క్వాలిటీ ఇన్వెష్టిగేష‌న్ చేప‌ట్టాలి.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (24-09-2025)*👉 *స‌ర్కారు భూముల‌కు కుచ్చుటోపి !?.. సోలార్ కంపెనీల మాయాజాలం* 👉  *వి...
24/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (24-09-2025)*

👉 *స‌ర్కారు భూముల‌కు కుచ్చుటోపి !?.. సోలార్ కంపెనీల మాయాజాలం*
👉 *విద్యార్థులు సేఫ్‌.. మెద‌క్‌ క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్*
👉 *వర్టికల్ విభాగంలో మెరుగైన పనితీరు.. జిల్లా ఎస్పీ.పరితోష్ పంకజ్*
👉 *దెబ్బతిన్నరోడ్లు మరమ్మతు చేయాలి.. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (23-09-2025)*👉  *దారులు మూసేసి...దూరాన్ని పెంచేసి..!.. సోలార్ కంపెనీల మాయాజాలం*👉 ...
23/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (23-09-2025)*

👉 *దారులు మూసేసి...దూరాన్ని పెంచేసి..!.. సోలార్ కంపెనీల మాయాజాలం*
👉 *ప్ర‌జా సేవే ల‌క్ష్యంగా మాణిక్ యాద‌వ్ కృషి !.. రైతు కుటుంబంలో పుట్టి ప్ర‌జ‌ల మ‌నిషిగా ఎదిగి...*
👉 *మ‌ర‌ణ వాంగ్మూలంపై స్పందించిన స‌ర్కార్ !... న‌ళినీని క‌లిసిన క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు*
👉 *భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి*
👉 *సిబ్బంది సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత.. ఎస్పీ పరితోష్ పంకజ్‌*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (22-09-2025)*👉  *ఆంక్షలు పెడితే వంద సార్లు వస్తా !.. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట...
22/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (22-09-2025)*

👉 *ఆంక్షలు పెడితే వంద సార్లు వస్తా !.. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత*
👉 *కుంట‌ల‌ను మింగిన సోలార్ ప్లాంట్లు !... నిద్రావ‌స్థ‌లో ఇరిగేష‌న్ అధికారులు*
👉 *చావు బతుకుల మధ్య రిజైన్డ్ డీఎస్పీ నళినీ..! .. * తన అనారోగ్యంపై ఫేస్ బుక్ లో పోస్ట్*
👉 *ఘనంగా శేష సాయి రెడ్డి జన్మదిన వేడుకలు .. హాజరైన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి*
👉 *బుల్లెట్ తో డబ.. డబ.. గుండెల్లో దడ.. దడ.. పెరుగుతున్న శబ్ద కాలుష్యం*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (21-09-2025)*👉  *పంచాయ‌తీ ప‌న్నుకు ఎగ‌నామం !?.. సోలార్ ప్లాంట్ల నిర్వాకం* 👉  *సిర...
21/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (21-09-2025)*

👉 *పంచాయ‌తీ ప‌న్నుకు ఎగ‌నామం !?.. సోలార్ ప్లాంట్ల నిర్వాకం*
👉 *సిరి ఎఫెక్ట్‌... వేటు ప‌డింది.. దౌల్తాబాద్ పంచాయ‌తీ కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ తొల‌గింపు*
👉 *మంజీరా బ్యారేజ్ ను పర్యాటక కేంద్రంగా మారుస్తాం.. కలెక్టర్ ప్రావీణ్య*
👉 *భూసేకరణ వేగవంతం చేయాలి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు*
👉 *ఊరెళ్తున్నా.. జాగ్రత్త.. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (20-09-2025)*👉 *వర్షం మాటున  కాలుష్యం..  వ్యర్ధ రసాయన జలాలు ఇష్టారాజ్యంగా విడుద‌ల...
20/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (20-09-2025)*

👉 *వర్షం మాటున కాలుష్యం.. వ్యర్ధ రసాయన జలాలు ఇష్టారాజ్యంగా విడుద‌ల‌*
👉 *ప‌న్ను క‌ట్ట‌రు.. నోటీసుల‌కు స్పందించ‌రు..! సోలార్ యాజమాన్యం ఇష్టారాజ్యం*
👉 *రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.. మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.*
👉 *పండగకు ఊరెళ్తున్నారా.. జరభద్రం.... ఎస్పీ పరితోష్ పంకజ్*
👉 *స‌మ‌న్వ‌య లోపం.. అట‌వీ భూముల‌కు శాపం..*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (19-09-2025)*👉  *డేంజర్ స్పాట్..!.. ప్రమాదాలకు నిలయంగా సంగారెడ్డి చౌరస్తా*👉    *ప...
19/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (19-09-2025)*

👉 *డేంజర్ స్పాట్..!.. ప్రమాదాలకు నిలయంగా సంగారెడ్డి చౌరస్తా*
👉 *పనితీరు బాగుంది.. ఎస్పీ పరితోష్ పంకజ్*
👉 *అభివృద్ధికి నిధులు కేటాయించాలి.. సీఎంతో ఆవుల రాజిరెడ్డి భేటీ..*
👉 *విద్యారంగం బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా.. కలెక్టర్ ప్రావీణ్యం*
👉 *దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే.. కలెక్టర్ రాహుల్ రాజ్*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (18-09-2025)*👉    *విద్యుత్ శాఖ‌లో అవినీతి అన‌కొండ‌లు !... ఏసీబీ దాడుల‌తో బ‌య‌ట‌ప...
18/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (18-09-2025)*

👉 *విద్యుత్ శాఖ‌లో అవినీతి అన‌కొండ‌లు !... ఏసీబీ దాడుల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఉదంతం*
👉 *ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై ఉన్న‌తాధికారుల ఉదాసీన‌త !.. డీఎల్‌పీవో నివేదికిచ్చినా తొల‌గించ‌ని వైనం*
👉 *అంతర్వాణి : ఆశ్రితుల పాలిట అభయాల సిరి... శ్రీ రామచంద్రమూర్తి*
👉 *త్యాగధనుల ఫలితమే ప్రజాపాలన దినోత్సవం.. మంత్రి దామోదర్*
👉 *అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు*
👉 *మెదక్ జిల్లా సమగ్రాభివృద్ధి బాధ్య‌త నాదే... మంత్రి వివేక్*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (17-09-2025)*👉   *మహిళా మణులకు దసరా కానుక..  ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరల పంపి...
17/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (17-09-2025)*

👉 *మహిళా మణులకు దసరా కానుక.. ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరల పంపిణీ*
👉 *ప్రజాపాలన దినోత్సవానికి సర్వం సిద్ధం... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్*
👉 *వాట‌ర్ స్కీమ్ ను డిజైన్ చేయండి.. నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి*
👉 *పెండింగ్ కేసులు త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాలి... జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్*
👉 *విద్యుత్ సరఫరాలో లోపాలు ఉంచొద్దు.. రాష్ట్ర సెక్రటరీ జనరల్ బీసీ రెడ్డి*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (16-09-2025)*👉   *సమస్యల పరిష్కారమే ధ్యేయం.. కలెక్టర్ రాహుల్ రాజ్*👉   *పేద మధ్యతర...
16/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (16-09-2025)*

👉 *సమస్యల పరిష్కారమే ధ్యేయం.. కలెక్టర్ రాహుల్ రాజ్*
👉 *పేద మధ్యతరగతి వారి కోసమే జీఎస్టీ తగ్గింపు.. ఎంపీ రాఘనందన్ రావు*
👉 *స్వచ్ఛత ఉత్సవ్ ను విజయవంతం చేయాలి.. కలెక్టర్ పి.ప్రావీణ్య*
👉 *త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చొద్దు.. మాజీ మంత్రి హరీష్ రావు*
👉 *పల్లెలకు రాని బస్సు..? క‌రోనా నుంచి కాన‌రాని ప‌ల్లె వెలుగు*
👉 *సిగాచీ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి.. టీజేఏసీ జిల్లా చైర్మన్*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (15-09-2025)*👉   *సిరి ఫోక‌స్‌... లాభాల బాటలో.. ఉద్యాన పంటలు !*👉    *3డీ ప్రింట్ ...
14/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (15-09-2025)*

👉 *సిరి ఫోక‌స్‌... లాభాల బాటలో.. ఉద్యాన పంటలు !*
👉 *3డీ ప్రింట్ ఫోటోలతో ముప్పే! హెచ్చరిస్తున్న సైబర్ అధికారులు*
👉 *తూప్రాన్ లో కుండపోత వర్షం.. సహాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం*
👉 *రాజీయే రాజమార్గం.. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు*
👉 *సిద్దిపేట అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

*Siri Daily - Telugu Digital Newspaper (14-09-2025)*👉    *ధాతృత్వానికి నిలువుట‌ద్దం...జ‌గ్గారెడ్డి !... అభిన‌వ దాన‌క‌ర్డ...
14/09/2025

*Siri Daily - Telugu Digital Newspaper (14-09-2025)*

👉 *ధాతృత్వానికి నిలువుట‌ద్దం...జ‌గ్గారెడ్డి !... అభిన‌వ దాన‌క‌ర్డుడుగా గుర్తింపు*
👉 *చందలాపూర్ లిఫ్ట్ పనులు ప్రారంభించాలి.. హరీష్ రావు స‌మీక్ష‌*
👉 *భారీ వ‌ర్షాలు ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్*
👉 *కూతురును హ‌త‌మార్చిన త‌ల్లి అరెస్టు.. డీఎస్పీ న‌రేంద‌ర్‌గౌడ్‌*
👉 *రాజీయే రాజమార్గం.. లోక్ అదాలతో సత్వర న్యాయం*

*మరెన్నో వార్తా విశేషాలకై కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి*

Siri Daily - Telugu Digital Newspaper

Address

Sangareddy
502201

Alerts

Be the first to know and let us send you an email when Siri News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Siri News:

Share