Palnadu Trends

  • Home
  • Palnadu Trends

Palnadu Trends "A Premium Destination for News, Local Trends & Promotions. Powered by JK Multimedia Creations."

కష్టమైన చికిత్సల కోసం ఇక పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పనిలేదు! సత్తెనపల్లి బసవ గ్యాస్ట్రో & లివర్ సెంటర్‌లో గోల్డ్ మెడలిస్ట...
07/07/2026

కష్టమైన చికిత్సల కోసం ఇక పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పనిలేదు! సత్తెనపల్లి బసవ గ్యాస్ట్రో & లివర్ సెంటర్‌లో గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో అరుదైన థెరప్యూటిక్ ఎండోస్కోపీ, కోలనోస్కోపీ మరియు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. మీ గ్యాస్ట్రో & లివర్ సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం.

అపాయింట్మెంట్ కొరకు ఫోన్: 95 2235 2235, 073510 80108

చిరునామా: N.T.R కళాక్షేత్రం లైన్, గణేష్ హోటల్ పక్కన, అపూర్వ హాస్పిటల్ రోడ్, సత్తెనపల్లి.

Palnadu Trends Basava Gastro & Liver Center Dr-Prasannaa Kummar

*సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వెళ్లాలి అంటే ఇబ్బంది పడుతున్న ద్విచక్ర వాహనాలు* *రోడ్డు గుంతలుమయంగా ఉన్న పట్టించుకోవటం లే...
07/07/2026

*సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వెళ్లాలి అంటే ఇబ్బంది పడుతున్న ద్విచక్ర వాహనాలు*

*రోడ్డు గుంతలుమయంగా ఉన్న పట్టించుకోవటం లేదు అంటున్న స్థానిక ప్రజలు*

*కనీసం మరమ్మత్తుల అన్న* *చేయండి అని కోరుతున్న అక్కడి స్థానికులు*

సత్తెనపల్లి పబ్లిక్ టాక్...🎤

🕵️పల్నాడు జిల్లా 🚨 సత్తెనపల్లి పట్టణంలో సత్తెనపల్లి నుండి నరసరావుపేట దారిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి.

🙆పట్టణంలోని చెక్ పోస్ట్ వద్దనుండి పరివర్తన వరకు రోడ్డు గుంతలు గా ఏర్పడి అధ్వానంగా ఉండటంతో నిత్యం ఎవరో ఒకరు గుంతలను తప్పించబోయే సమయంలో ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలు పాలవుతున్నారు .🥵🛌

🚴ఇప్పటికే ద్విచక్ర వాహన దారులు ప్రమాద బారిన పడిన సందర్భాలు స్థానికులు చూస్తున్నారు

ఓపక్క బైపాస్ పనులు జరుగుతున్న కారణంగా లారీలు అధిక సంఖ్యలో తిరుగుతూ ఉండటమే దీనికి కారణమని అక్కడ స్థానికులు వాపోతున్నారు.

తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రాణ నష్టం జరగక ముందే స్పందించి గుంతలు గా ఏర్పడిన రోడ్డుకు. " కనీస" మరమ్మత్తులు చేయాలని స్థానికులు అధికారులను రాజకీయ నాయకులను కోరుకుంటున్నారు.🙏

27/06/2026

ఆరోగ్యమే మహాభాగ్యం! మీ జీర్ణకోశ మరియు కాలేయ సమస్యలకు నమ్మకమైన పరిష్కారం. 🛑
రూ. 5,500/- ఖరీదయ్యే ఫైబ్రో స్కాన్ (Fibroscan) పరీక్షను ఉచితంగా చేయించుకునే గొప్ప అవకాశం. బసవ గ్యాస్ట్రో & లివర్ సెంటర్ అందిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.
👨‍⚕️ వైద్య నిపుణులు: డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్ (M.B.B.S, MS, FSGE, FHPB & LT, FAGIE, NHS-LONDON), సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & హెపటోబిలియరీ సర్జన్.
📌 గమనిక: ఈ ఉచిత స్కాన్ సౌకర్యం మొదటి 100 మందికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి!
📅 ఎప్పుడు?: 28 జూన్ 2026 (ఆదివారం), ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు.
📍 ఎక్కడ?: బసవ గ్యాస్ట్రో & లివర్ సెంటర్, గణేష్ హోటల్ పక్కన, అపూర్వ హాస్పిటల్ రోడ్, సత్తెనపల్లి.
📞 రిజిస్ట్రేషన్ల కొరకు సంప్రదించండి:
95 2235 2235 / 073510 80108
Basava Gastro & Liver Center Dr-Prasannaa Kummar Palnadu Trends

27/06/2026

ఆరోగ్యమే మహాభాగ్యం! మీ జీర్ణకోశ మరియు కాలేయ సమస్యలకు నమ్మకమైన పరిష్కారం. 🛑
రూ. 5,500/- ఖరీదయ్యే ఫైబ్రో స్కాన్ (Fibroscan) పరీక్షను ఉచితంగా చేయించుకునే గొప్ప అవకాశం. బసవ గ్యాస్ట్రో & లివర్ సెంటర్ అందిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.
👨‍⚕️ వైద్య నిపుణులు: డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్ (M.B.B.S, MS, FSGE, FHPB & LT, FAGIE, NHS-LONDON), సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & హెపటోబిలియరీ సర్జన్.
📌 గమనిక: ఈ ఉచిత స్కాన్ సౌకర్యం మొదటి 100 మందికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి!
📅 ఎప్పుడు?: 28 జూన్ 2026 (ఆదివారం), ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు.
📍 ఎక్కడ?: బసవ గ్యాస్ట్రో & లివర్ సెంటర్, గణేష్ హోటల్ పక్కన, అపూర్వ హాస్పిటల్ రోడ్, సత్తెనపల్లి.
📞 రిజిస్ట్రేషన్ల కొరకు సంప్రదించండి:
95 2235 2235 / 073510 80108

Palnadu Trends Dr-Prasannaa Kummar Basava Gastro & Liver Center

మీ కాలేయ ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి! 🩺✨సత్తెనపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ సువర్ణావకాశం! బసవ గ్యాస్ట్...
26/06/2026

మీ కాలేయ ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి! 🩺✨

సత్తెనపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ సువర్ణావకాశం! బసవ గ్యాస్ట్రో & లివర్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (గోల్డ్ మెడలిస్ట్) డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్ గారిచే ఉచిత ఫైబ్రో స్కాన్ (Fibroscan) క్యాంప్ నిర్వహించబడుతోంది.

💰 లాభం: రూ. 5,500/- విలువైప ఫైబ్రో స్కాన్ పూర్తిగా ఉచితం! (మొదటి 100 మందికి మాత్రమే)

📅 తేదీ: 28 జూన్ 2026 (ఆదివారం)

⏰ సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు

🎟️ రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 100/- మాత్రమే

📍 వేదిక: గణేష్ హోటల్ పక్కన, అపూర్వ హాస్పిటల్ రోడ్, సత్తెనపల్లి.

లివర్ మరియు కాలేయ వ్యాధుల ముందస్తు నిర్ధారణ కోసం ఇప్పుడే మీ పేరును నమోదు చేసుకోండి!👇
📞 ఫోన్ నంబర్లు: 95 2235 2235,073510 80108

Palnadu Trends Basava Gastro & Liver Center Dr-Prasannaa Kummar

07/06/2026

ఇక ఆందోళన వద్దు!
అన్ని రకాల కడుపు, పేగులు, లివర్ మరియు ప్యాంక్రియాస్ సమస్యలకు నమ్మకమైన, అధునాతన చికిత్స
ఇప్పుడు మన సత్తెనపల్లి మరియు నరసరావుపేటలో
"బసవ గ్యాస్ట్రో & లివర్ సెంటర్" నందు అందుబాటులో ఉంది.
🏅గోల్డ్ మెడలిస్ట్ మరియు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
👨‍⚕️డా॥ వేమూరి ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో
అధునాత వైద్యసేవలు మీ కోసం.
📍సత్తెనపల్లి బ్రాంచ్: ఎన్.టి.ఆర్ కళాక్షేత్రం లైన్, గణేష్ హోటల్ పక్కన, అపూర్వ హాస్పిటల్ రోడ్.
📍నరసరావుపేట బ్రాంచ్: రాజా గారి కోట సెంటర్, సత్తెనపల్లి రోడ్, నెల్లూరి హాస్పిటల్ నందు.
📞 అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి: 95 2235 2235,
73510 80108

Basava Gastro & Liver Center
Dr-Prasannaa Kummar
Palnadu Trends

మీ బరువు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందా? కొంచెం దూరం నడవగానే అలసిపోతున్నారా? అయితే ఇది 'ఒబేసిటీ' కావొచ్చు. సరైన సమయంలో స...
29/05/2026

మీ బరువు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందా? కొంచెం దూరం నడవగానే అలసిపోతున్నారా? అయితే ఇది 'ఒబేసిటీ' కావొచ్చు. సరైన సమయంలో సరైన చికిత్సతో ఊబకాయం నుండి బయటపడండి. అపూర్వ హాస్పిటల్ - మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత.
అపాయింట్‌మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి: 9182996889.
Apoorva Hospital Naveen Paleti

ప్రతి శుక్రవారం సత్తెనపల్లి బ్రాంచి లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారుశ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్.బ్రాంచ్స్ : ...
29/05/2026

ప్రతి శుక్రవారం సత్తెనపల్లి బ్రాంచి లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు
శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్.
బ్రాంచ్స్ : వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట .
Toll-free : 18005692233

Palnadu Trends

నోటి ఆరోగ్యమే.. మీ జీర్ణ ఆరోగ్యానికి పునాది! 🦷✨చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. మన జీర్ణక్రియ కడుపులో కాదు, నోటిలోనే మ...
29/05/2026

నోటి ఆరోగ్యమే.. మీ జీర్ణ ఆరోగ్యానికి పునాది! 🦷✨
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. మన జీర్ణక్రియ కడుపులో కాదు, నోటిలోనే మొదలవుతుంది! 😮 మనం తీసుకునే ఆహారాన్ని దంతాలతో ఎంత బాగా నమిలితే, మన జీర్ణవ్యవస్థ అంత తేలికగా ఆ ఆహారాన్ని అరిగించుకోగలదు.

నేడు ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం (World Digestive Health Day) సందర్భంగా ఈ విషయాలను గుర్తుంచుకోండి:

🔹 ఆరోగ్యకరమైన జీర్ణక్రియ బలమైన దంతాలతోనే మొదలవుతుంది.
🔹 పళ్ళు సరిగ్గా లేకపోతే ఆహారం నమలడం కష్టమవుతుంది, ఇది గ్యాస్ మరియు అజీర్తికి దారితీస్తుంది.
🔹 మీ చిరునవ్వును మరియు మీ కడుపును రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుకోండి.

మీ దంత సమస్యల పరిష్కారం కోసం మరియు మెరుగైన జీర్ణక్రియ కోసం ఈరోజే వేద డెంటల్ హాస్పిటల్‌ను సంప్రదించండి.

👨‍⚕️ డా|| N. వసంత్ (B.D.S, M.P.H - Australia)
📍 చిరునామా: పాత విజయ బ్యాంక్ బిల్డింగ్, ఎన్టీఆర్ భవన్ రోడ్, సత్తెనపల్లి.
📞 అపాయింట్‌మెంట్ కోసం: 089776 95220
Palnadu Trends

మీ జీర్ణక్రియే మా బాధ్యత - మీ ఆరోగ్యమే మా లక్ష్యం! 🩺✨నేడు ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం (World Digestive Health Day). మన...
29/05/2026

మీ జీర్ణక్రియే మా బాధ్యత - మీ ఆరోగ్యమే మా లక్ష్యం! 🩺✨
నేడు ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం (World Digestive Health Day). మన శరీరానికి సరైన శక్తి అందాలన్నా, మనం ఉత్సాహంగా ఉండాలన్నా మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.

చిన్నపాటి అలవాట్లతో మీ జీర్ణక్రియను మెరుగుపరుచుకోండి:
✅ పోషకవిలువలున్న సమతుల్య ఆహారం తీసుకోండి.
✅ ప్రతిరోజూ కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగండి.
✅ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
✅ భోజన సమయాలను అస్సలు తప్పకండి.

జీర్ణకోశ లేదా కాలేయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? నిర్లక్ష్యం చేయకండి! మా నిపుణులు మీకు తోడుగా ఉన్నారు.

👨‍⚕️ డా|| వేమూరి ప్రసన్న కుమార్
(Surgical Gastroenterologist & Gold Medalist)
అధునాతన ఎండోస్కోపీ, కోలనోస్కోపీ మరియు లాప్రోస్కోపీ సర్జరీల కోసం మమ్మల్ని సంప్రదించండి.

📍 నరసరావుపేట: రాజాగారి కోట సెంటర్, నెల్లూరి హాస్పిటల్.
📍 సత్తెనపల్లి: గణేష్ హోటల్ ప్రక్కన, అపూర్వ హాస్పిటల్ రోడ్.
📞 సంప్రదించండి: 95 2235 2235 | 073510 80108

Basava Gastro & Liver Center Dr-Prasannaa Kummar
Palnadu Trends

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Palnadu Trends posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share