ManaSikkolu

ManaSikkolu సిక్కోలు అంటే స్వచ్ఛం. ఇక్కడి మనుషుల్లాగే..

రధసప్తమి శుభాకాంక్షలు
16/02/2024

రధసప్తమి శుభాకాంక్షలు

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు:విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన విశాఖ – రాయగడ ప్యాసింజర్...
30/10/2023

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు:

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన విశాఖ – రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాద సంఘటన నన్ను దిగ్భ్రాంతి కి గురి చేసింది అని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియా తో అన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నా ఆయన రైల్వే అధికారులు, అక్కడ ఉన్న పోలీసులు తో ప్రమాదం ఎలా జరిగింది అడిగినఈ ఘటన పై సమగ్ర విచారణ జరిపించాలి అని మరియు బాధితులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారంశ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి తిరుగుతోంది. కంచిలి మండలంలోని మండపల్లి, కవిటిమండలం బొర...
29/10/2023

శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం
శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి తిరుగుతోంది. కంచిలి మండలంలోని మండపల్లి, కవిటిమండలం బొరివంకలో పెద్ద పులి సంచారాన్ని స్థానికులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పరిశీలించారు. పెద్ద పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గ్రామదేవత ఆలయం వద్ద పులి రోడ్డు దాటుతున్న దృశ్యాలు మీ కోసం...

04/09/2023

ఏనుగుల బీభత్సం :

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. అంతరాష్ట్ర రహదారిపై చిందులు తొక్కింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలను ధ‌్వంసం చేసింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో గుంపు నుంచి తప్పిపోయిన మగ ఏనుగు బీభత్సం సృష్టించింది. రాయగడ నుంచి పార్వతీపురం వెళుతున్న విజయదుర్గా ట్రావెల్స్ బస్సుపై ఏనుగు దాడి చేసింది. ఒడిస్సాలోని రాయగడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై దాడి చేసింది

శ్రీకాకుళంలో  అక్కినేని నాగచైతన్య సినిమా షూటింగ్..శ్రీకాకుళంలో నాగచైతన్య కొత్త మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్లో షూటింగ్ శ్రీక...
03/08/2023

శ్రీకాకుళంలో అక్కినేని నాగచైతన్య సినిమా షూటింగ్..

శ్రీకాకుళంలో నాగచైతన్య కొత్త మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్లో షూటింగ్ శ్రీకాకుళంలో కొంత పార్ట్ జరుగుతుంది. అందుకు అతను శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం దగ్గర కె.మత్స్యలేశం గ్రామంలో ఉన్న మత్యకారులు తో మాటలు ఆడారు. నాగచైతన్య తో పాటు బన్నీ వాసు , చందు మొండేటి కూడా ఉన్నారు. ఆ ప్రాంతం అంతా చాలా సందడి వాతావరణం నెలకొంది.

ఇప్పుడు టమాటా కిలో శ్రీకాకుళం రైతుబజార్ లో  50 రూపాయికే...           శ్రీకాకుళంలో టమాట కిలో 50 రూపాయిలు ఇస్తుంది  ప్రభుత...
26/07/2023

ఇప్పుడు టమాటా కిలో శ్రీకాకుళం రైతుబజార్ లో 50 రూపాయికే...

శ్రీకాకుళంలో టమాట కిలో 50 రూపాయిలు ఇస్తుంది ప్రభుత్వం రాయితీ పై ఇస్తుంది అని మన కలెక్టర్ తెలిపారు . శ్రీకాకుళం రైతు బజార్ లో దొరుకుతుంది. అని తెలిపారు. ఇవి మాదనపల్లి నుండి తీసుకొని మన జిల్లాలో 5000 టన్నుల తొలి విడత గా దిగుమతి అయింది అని తెలిపారు. ప్రభుత్వం రాయితీ విక్రయిస్తున్నారు. అని తెలిపారు.

శ్రీకాకుళంలో సాయిధరమ్ తేజ
22/07/2023

శ్రీకాకుళంలో సాయిధరమ్ తేజ

20/07/2023

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో భారీ వర్షాలకు చెరువు పొంగి రోడ్డుపైకి వచ్చిన చేపలు

20/07/2023

క్లీంకార ఆగ‌మ‌నాన్ని అంద‌మైన వీడియోతో ప‌రిచ‌యం చేసిన రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల జీవితంలో జూన్ 20 ఎంతో కీల‌కం. ఎందుకంటే ఆరోజున క్లీంకార పుట్టుక‌తో వారు త‌ల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. దీనిపై మెగాభిమానులు, కుటుంబ స‌భ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. కాగా గురువారం (జూలై 20) రోజున‌ వీరు క్లీంకార ఆగ‌మ‌నానికి సంబంధించిన హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన వీడియోను విడుద‌ల చేశారు.

మన సిక్కోలు
11/07/2023

మన సిక్కోలు

శ్రీకాకుళం నగరానికి సమీపంలోని ఫరీదుపేటకు చెందిన దుర్గాభవానీ అనే యువతి కిడ్నాప్‌కు గురైంది. హైవేపైనే ఆమెను గుర్తు తెలియని...
03/07/2023

శ్రీకాకుళం నగరానికి సమీపంలోని ఫరీదుపేటకు చెందిన దుర్గాభవానీ అనే యువతి కిడ్నాప్‌కు గురైంది. హైవేపైనే ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
కిడ్నాప్ వీడియో..

Address


Telephone

+918328338582

Website

Alerts

Be the first to know and let us send you an email when ManaSikkolu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ManaSikkolu:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share