Pydi Ravi Kumar

Pydi Ravi Kumar సామాజిక భాధ్యత...

16/03/2025

ఈ దేశంలో సంస్కృతం... మాట్లాడే రాష్ట్రం ఏది..???
#చిక్కోలురవి #శ్రీకాకుళం

15/03/2025

🙂 *సరదాగా* 🙂

ఒక టీచర్ తన 9వ తరగతి విద్యార్థులకు *"దొంగలపై వ్యాసం"* రాయమని హోమ్ వర్క్ ఇచ్చింది.
అందులో ఒక మేధావి వ్రాసిన వ్యాసం చదవండి. మొదట నవ్వొచ్చినా చివరకు ఇదే నిజమని మీరే మెచ్చుకుంటారు...
*ఆ మేధావి వ్రాసిన వ్యాసం చదవండి...*
దొంగలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వారు, అది ఎలాగంటే...
* కేవలం దొంగల వల్ల మాత్రమే తాళాలు, బీరువాలు, కప్ బోర్డులు, లాకర్లు తయారుచేసేవారికి పని దొరుకుతుంది.
* ఇంటికి గ్రిల్లులు, కిటికీలు, వాకిళ్ళు తయారుచేసే వారికి కూడా పని దొరుకుతుంది.
* కాంపౌండ్ వాల్స్, గేట్స్ లాంటివి కేవలం దొంగల కొరకే కట్టడం జరుగుతుంది.
* వాచ్మాన్స్, పోలీసుకు ఉద్యోగాలు వస్తాయి.
* CC టీవీలు, మెటల్ డిటెక్టర్లు తయారుచేసే కంపెనీలు కోట్లు సంపాదించగలుగుతున్నాయి.
* గన్స్, బుల్లెట్స్ అమ్మికూడా సంపాదిస్తున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు కట్టేవారికి ఉపాధి లభిస్తుంది.
* కోర్టు ఉద్యోగులు, జడ్జులు, లాయర్లకు ఉపాధి దొరుకుతోంది.
* ఒక దొంగ ఫెమస్ అయితే వాడి గురించి ప్రతిరోజు చూపించీ, చూపించీ టీవీ ఛానల్ల వారు తమ TRP రేటింగ్స్ పెంచుకుంటారు.
* మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు, సైకిళ్ళు, కార్లు, బైకులు కొట్టేసి అమ్మడం వల్ల కూడా ఒక సెకండ్ హ్యాండ్ మార్కెట్ సృష్టించబడుతుంది.
* కాబట్టి దొంగలు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఎంతగానో తోడ్పడతారు. సినీ కళా రంగం ఇతర కళా రంగములు దొంగల పేరున ఎన్నో చిత్రములు నాటకములు తయారుచేసి నటనను అభివృద్ధి చేసుకొని దేశానికి ఎంతో పేరు తెచ్చారు!
ఈ వ్యాసం చదివిన టీచర్ ఎన్ని మార్కులు వేయాలో అని తలపట్టుకున్నారు..

?🤣🤣

15/03/2025

తూనికలు కొలతలు శాఖ ఒకటి ఉందా???...
#చిక్కోలురవి #శ్రీకాకుళం #శ్రీకాకుళంకలెక్టర్

15/03/2025

ఏరు దాటాక ముందు.. ఓడు మల్లన్న...
దాటాక బోడి మల్లన్న...
#చిక్కోలురవి #శ్రీకాకుళం

తూనికలు కొలతలు శాఖ ఒకటి ఉందా???... #చిక్కోలురవి  #శ్రీకాకుళం  #శ్రీకాకుళంకలెక్టర్
15/03/2025

తూనికలు కొలతలు శాఖ ఒకటి ఉందా???...
#చిక్కోలురవి #శ్రీకాకుళం #శ్రీకాకుళంకలెక్టర్

15-03-25 శ్రీకాకుళం జిల్లా పత్రికా కథనాలు...   #చిక్కోలురవి  #శ్రీకాకుళం
15/03/2025

15-03-25 శ్రీకాకుళం జిల్లా పత్రికా కథనాలు... #చిక్కోలురవి #శ్రీకాకుళం

14/03/2025

ఇది ఒక గురువు తనకు తాను వేసుకున్న శిక్షా.. లేక తల్లితండ్రులు.. పిల్లలు బదులు తానే శిక్షించుకున్నారా???
#చిక్కోలురవి #శ్రీకాకుళం

14-03-25 నేటి శ్రీకాకుళం పత్రికా కథనాలు...   #చిక్కోలురవి  #శ్రీకాకుళం
14/03/2025

14-03-25 నేటి శ్రీకాకుళం పత్రికా కథనాలు... #చిక్కోలురవి #శ్రీకాకుళం

13-03-25 శ్రీకాకుళం పత్రికల్లో వచ్చిన కథనాలు.. #చిక్కోలురవి  #శ్రీకాకుళం
13/03/2025

13-03-25 శ్రీకాకుళం పత్రికల్లో వచ్చిన కథనాలు..
#చిక్కోలురవి #శ్రీకాకుళం

12-03-25 శ్రీకాకుళం పత్రికా కథనాలు.... #చిక్కోలురవి  #శ్రీకాకుళం
12/03/2025

12-03-25 శ్రీకాకుళం పత్రికా కథనాలు....
#చిక్కోలురవి #శ్రీకాకుళం

ప్రేమ మాయలో పారిపోకండి.. ??..  #చిక్కోలురవి  #శ్రీకాకుళం
11/03/2025

ప్రేమ మాయలో పారిపోకండి.. ??..
#చిక్కోలురవి #శ్రీకాకుళం

నీటికి దారి చూపరా..??...  #చిక్కోలురవి  #శ్రీకాకుళం  #శ్రీకాకుళంకలెక్టర్
11/03/2025

నీటికి దారి చూపరా..??...
#చిక్కోలురవి #శ్రీకాకుళం #శ్రీకాకుళంకలెక్టర్

Address

Srikakulam
532001

Website

Alerts

Be the first to know and let us send you an email when Pydi Ravi Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share