Suman TV News Telugu

Suman TV News Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Suman TV News Telugu, Media/News Company, 8-3-678/68 B, 4th Floor, Ayyanna's Viri, Kamalapuri Colony, Pragathinagar, Srinagar Colony.

SumanTV News Telugu is one of the most popular Telugu pages on Facebook which is intended to show its viewers the best of the 24/7 latest happenings across India. Suman TV News Telugu will keep the viewers updated with all-around breaking and trending news related to News, Entertainment, Politics, Health, Lifestyle, Sports, and other trending and viral news.

16/09/2025

ఏ సైడ్ చూసిన అచ్చం నాగార్జున లా ఉన్నారు

చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీ(11)ని ఈ నెల 10న స్కూల్ బ్యాగ్‌తో కొట్టిన ఓ...
16/09/2025

చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీ(11)ని ఈ నెల 10న స్కూల్ బ్యాగ్‌తో కొట్టిన ఓ టీచర్

తలనొప్పిగా ఉండటంతో పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా పుర్రె ఎముక చిట్లినట్లుగా తెలిపిన వైద్యులు

దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

16/09/2025

విదేశాల్లో ఉద్యోగాలు Flying Borders Consultancy తో

16/09/2025

పిల్లల్ని పూ_డ్చి _పె_ట్టి 20 రోజులు అయ్యింది

16/09/2025

భార్య ప్రేమకు అడ్డొస్తున్నాడని భర్త పై

16/09/2025

మోకాళ్ళ నొప్పులకు ఆపరేషన్ అవసరం లేదు జస్ట్ ఒక ఇంజక్షన్ చాలు

వీధి కుక్కలను నియంత్రించడానికి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని నిర్మించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంమొదటిసారి మనిషిని క_రి_చిన...
16/09/2025

వీధి కుక్కలను నియంత్రించడానికి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని నిర్మించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

మొదటిసారి మనిషిని క_రి_చిన కుక్కను 10 రోజుల పాటు జంతు జనన నియంత్రణ కేంద్రంలో ఉంచి.. టీకా వేసి, శరీరంలో మైక్రో చిప్‌ను అమర్చి విడుదల

రెండో సారి ఆ కుక్క క_రిస్తే దాన్ని అదే కేంద్రంలో జీవితాంతం ఉంచేటట్లు ఏర్పాట్లు

కుక్క కా_టుపై పశుసంవర్ధక అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, SPCA సభ్యుల కమిటీ దర్యాప్తు

క_రి_చి_నట్లు పూర్తి ఆధారాలు ఉంటేనే కుక్కకు జీవిత ఖైదు

16/09/2025

అనాధ శవాలను తీసుకొచ్చి అం_త్య_క్రి_య_లు చేస్తారా..

16/09/2025

తెలుగు ఇండస్ట్రీలో నీకు తిరుగులేదు కుమ్మేయ్

16/09/2025

నా భార్య, ప్రియుడు కలిసి చం_పా_లని చూశారు

ప్రతీ ఏటా నాలుగు సార్లు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే నేడు నిర్వహించారు.సెప్టెంబర్...
16/09/2025

ప్రతీ ఏటా నాలుగు సార్లు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే నేడు నిర్వహించారు.

సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

ఆలయంలో ఎలాంటి దుమ్ము, ధూళి పడకుండా స్వామి వారి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. ఆ తర్వాత శ్రీచూర్ణం, ముద్దకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధాలతో గంగాజలాన్ని సిద్ధం చేసి వాటితో శుద్ధి చేస్తారు.

ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేవలం అర్చకులు మాత్రమే చేస్తారు. సాధారణ భక్తులకు ప్రవేశం కల్పించరు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే చేస్తారు. అయితే ఈ పర్వదినాల ముందుగా వచ్చే మంగళవారం మాత్రమే ఆలయాన్ని శుద్ధి చేస్తారని అర్చకులు చెబుతున్నారు.

ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నేపథ్యంలో టీటీడీ నేడు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. ఆలయ శుద్ధి తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.

16/09/2025

చిన్న పిల్లల్ని చం_పే_సి పూ_డ్చి_పె_ట్టి..

Address

8-3-678/68 B, 4th Floor, Ayyanna's Viri, Kamalapuri Colony, Pragathinagar
Srinagar Colony
500073

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 5pm

Telephone

+917330777474

Alerts

Be the first to know and let us send you an email when Suman TV News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Suman TV News Telugu:

Share

Telugu News

Here we Provide Latest Telugu Political News and Interviews.